epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ 2025) ఫలితాలు విడుదల

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ 2025) ఫలితాలు విడుదల


కాక‌తీయ‌, హైద‌రాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టిజి టెట్ 2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా టెట్ ఫలితాలను విడుదల చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు జరిగాయి.పేపర్ 1కు 63,261 మంది దరఖాస్తు చేసుకోగా, 47,224 మంది(74.65 శాతం) హాజరయ్యారు. అలాగే పేపర్ 2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 66,686 మందికి గానూ 48,998 మంది(73.48) హాజరు కాగా, పేపర్ 2(సోషల్ స్టడీస్)కు 53,706 మందికిగానూ 41,207 మంది(76.73 శాతం) మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,37,429 మంది పరీక్షలు రాశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జాబ్ మేళా.. వరుసగా నోటిఫికేషన్లు

జాబ్ మేళా.. వరుసగా నోటిఫికేషన్లు కేంద్ర, రాష్ట్రాల్లో ఖాళీల వెల్లువ మార్చిలో కీలక దరఖాస్తుల...

జాతీయ స్కేటింగ్ కు స్మార్ట్ కిడ్జ్ విద్యార్థి

చిన్నారి పసుపులేటి వీక్షకు అభినందనల వెల్లువ కాకతీయ, ఖమ్మం ఎడ్యుకేషన్: స్థానిక...

బీటెక్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో జాబ్స్..!!

కాకతీయ, కెరీర్ : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్...

ఆన్‌డ్యూటీ పేరుతో అనువైన చోట్ల‌కు

ఆన్‌డ్యూటీ పేరుతో అనువైన చోట్ల‌కు అక్ర‌మంగా ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఉద్యోగుల బ‌దిలీలు ఐదేళ్ల స‌ర్వీసు...

ఈ నెల 19వ తేదీ నుంచి ఫార్మ్‌డీ కోర్సుల పరీక్షలు

ఈ నెల 19వ తేదీ నుంచి ఫార్మ్‌డీ కోర్సుల పరీక్షలు కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో...

ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్‌గా హైదరాబాద్

ఎమర్జింగ్ లీగల్ టెక్ హబ్‌గా హైదరాబాద్ అప్పటికీ... ఇప్పటికీ న్యాయ...

ఈ విద్యా సంస్థ‌ల్లో ప్ర‌వేశాలు తీసుకోవ‌ద్దు..

ఈ విద్యా సంస్థ‌ల్లో ప్ర‌వేశాలు తీసుకోవ‌ద్దు.. ఎంబీబీఎస్‌ విద్యార్థుల‌కు ఎన్ఎంసీ హెచ్చ‌రిక‌ కాక‌తీయ‌, న్యూఢిల్లీ,...

మెస్ బకాయిలు, స్కాలర్షిప్స్ విడుదల చేయాలి: ఏబీవీపీ డిమాండ్‌

మెస్ బకాయిలు, స్కాలర్షిప్స్ విడుదల చేయాలి: ఏబీవీపీ డిమాండ్‌ కాక‌తీయ, హైద‌రాబాద్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.