epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఆక్రమించిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేయాలి

ఆక్రమించిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేయాలి

* కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా సంఘం ముస్త్యాల ట్రస్టు అధ్యక్షులు కొంగరి వెంకట

కాకతీయ, చేర్యాల: చేర్యాల మండలం ముస్త్యాల గ్రామ శివారులో గల సర్వే నంబర్ 1197 ప్రభుత్వ పంచరావి సుమారు 2 ఎకరాల భూమిని తన సొంత పట్టా భూమిలో కలుపుకొని అనుభవిస్తున్న గ్రామస్తుడు అతహర్ అహ్మద్ 10 గుంటల భూమిని ఆక్రమించి ఇందులో బెల్టు షాపు, లిక్కర్ వ్యాపారం, సిటింగ్స్ యదేచ్చగా నిర్వహిస్తున్న చింతల కిష్టయ్య లపై చర్యలు తీసుకోవాలని కామ్రేడ్ కొంగరి నారాయణ స్మారక విజ్ఞాన సేవా సంఘం ముస్త్యాల ట్రస్టు అధ్యక్షులు కొంగరి వెంకట మావో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మండల తహసిల్దార్ దిలీప్ నాయక్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.. ఈ సందర్భంగా కొంగరి వెంకట మావో మాట్లాడుతూ. 1197 సర్వేనెంబర్ లో పూర్వం నుండి గ్రామానికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ పంచరావి భూములలో జడ్పీహెచ్ఎస్ హైస్కూలు, ప్రైమరీ స్కూలు, మోడల్ స్కూలు, గ్రామ పంచాయతీ భవనం, పోస్ట్ ఆఫీస్ భవనం, అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామస్తుల ఇండ్లు ఉన్నాయని దీనికి ఆనుకొని అతహర్ హమ్మద్ సొంత వ్యవసాయ భూములు ఉన్నందున ఈ పంచరావి భూమిని అందులో కలుపుకొని అక్రమంగా అనుభవిస్తున్నాడని దీనిని వెలికి తీయాలని గ్రామంలో ఇంటి స్థలాలు లేని పేదలు అనేకమంది ఉన్నారని వారికి ఇందులో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

చింతల కిష్టయ్య తను సిద్దిపేట జనగామ రహ దారి మెయిన్ రోడ్డు పక్కన దాదాపు 10 గుంటల భూమిని ఆక్రమించి బెల్టు షాపు లిక్కర్ గుడుంబా వ్యాపారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 వరకు సిట్టింగ్స్ ఇల్లీగల్ దందా నడుపుతూ.. గ్రామ ప్రజలను యువతను, కొన్ని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడని ఈ బెల్ట్ షాపు పక్కన ప్రభుత్వ ఆసుపత్రి, మోడల్ స్కూల్, గర్ల్స్ హాస్టల్ ఉన్నప్పటికీ ఇదేచ్ఛగా తన ఇల్లీగల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడని దీన్ని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని వీరు ఆక్రమించిన పంచరావి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రేపాక కుమార్, గుండ్ర రవీందర్, చింతకింది డానియల్, కర్రె సత్తయ్య, కొంగరి చంద్ర మజుందార్, తరిగొప్పుల సహదేవులు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.