epaper
Sunday, September 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గంగమ్మ ఒడికి బొజ్జగణపయ్యలు

గంగమ్మ ఒడికి బొజ్జగణపయ్యలు
హైదరాబాద్‌లో సామూహిక వినాయక నిమజ్జనాలు పూర్తి
పోలీసు సిబ్బందితో కలిసి సంబరాల్లో పాల్గొన్న సీపీ
కాక‌తీయ‌, హైదరాబాద్ : ఇన్నిరోజులు భక్తుల పూజలందుకున్న వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. నగరంలో సామూహిక వినాయక నిమజ్జనాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. ఖైరతాబాద్‌, బాలాపూర్‌ గణేశుల నిమజ్జనాన్ని కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేయించామని వెల్లడించారు. నిమజ్జన కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగాయని సజ్జనార్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. నిమజ్జనానికి ముందు సమీక్ష సమావేశం నిర్వహించడంతోపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించామని తెలిపారు. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన అన్ని శాఖల అధికారులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈసారి భారీ సంఖ్యలో గణేశ్‌ విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చాయని సజ్జనార్‌ తెలిపారు. ఖైరతాబాద్‌ వినాయక నిమజ్జనాన్ని తిలకించేందుకు సుమారు 30 లక్షల మంది, బాలాపూర్‌ గణేశ్‌ నిమజ్జనానికి సుమారు 15 లక్షల మంది హాజరైనట్లు చెప్పారు. నిమజ్జనంలో పేపర్‌ షాట్‌ మిషన్లను ఈసారి ఎక్కువగా వినియోగించినట్లు తెలిపారు.
ట్రాఫిక్‌ ఆంక్షలు ఎత్తివేత
నిమజ్జనాలు పూర్తికావడంతో సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలను ఎత్తివేశారు. ట్యాంక్‌బండ్‌, లిబర్టీ, అసెంబ్లీ వైపు రాకపోకలను పునరుద్ధరించారు. నిమజ్జనాలు ప్రశాంతంగా ముగియడంతో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌ కింద పోలీసు సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ పోలీసు సిబ్బందితో కలిసి డ్యాన్స్‌ చేశారు. నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్‌బండ్‌ చుట్టూ పలు రహదారులను పోలీసులు మూసివేశారు. ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, హైదర్‌గూడ, బషీర్‌బాగ్‌, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది. నిమజ్జనాలు పూర్తికావడంతో రాకపోకలను క్రమంగా పునరుద్ధరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి

ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాక‌తీయ‌, హైదరాబాద్...

ఇనుగాల అమరేందర్‌రెడ్డికి ఘ‌న నివాళి

ఇనుగాల అమరేందర్‌రెడ్డికి ఘ‌న నివాళి కాక‌తీయ‌, హైదరాబాద్ : దివంగత ఇనగాల అమరేందర్‌రెడ్డి...

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో 10 చోట్ల తనిఖీలు బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు హైదరాబాద్‌,...

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా?

ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. కమిటీల ప్రభుత్వమా? ఉద్యోగుల సమస్యలపై కమిటీల పేరుతో కాలయాపన పెండింగ్‌...

యూపీఐపై ఎండీఆర్‌ భారం

యూపీఐపై ఎండీఆర్‌ భారం లావాదేవీలపై ప్రభావం స్వల్పమే రూ.2 వేలపైనే ఎండీఆర్‌.. 96 శాతం...

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ రంగానికి స్వర్ణయుగం

బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌ రంగానికి స్వర్ణయుగం విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 7,778 నుంచి...

సింగరేణి సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత

సింగరేణి సంక్షోభానికి కాంగ్రెస్‌దే బాధ్యత కరెంటు కోతలపై సింగరేణి భవన్‌ వద్ద బీఆర్‌ఎస్‌...

19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన

19 రకాల గోదావరి రుచులతో అన్నసమారాధన కాకతీయ, కూకట్‌పల్లి: వినాయకచవితి సందర్భంగా హైదరాబాద్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.