కేటీఆర్‌తో ప్రత్యేక సమీక్షా సమావేశంలో ఎర్రబెల్లి
కాకతీయ, హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

