epaper
Friday, October 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రాయపర్తిలో 10,097 ఎస్ఐఆర్ నోటీసులు

రాయపర్తిలో 10,097 ఎస్ఐఆర్ నోటీసులు
97 శాతం పూర్తయిన సవరణ ప్రక్రియ
ఇంకా స్పందించని 286 మంది ఓటర్లు
అక్టోబర్ 7 లోపు ఆధారాలు సమర్పించాలి
నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి…ఓటు హక్కు గల్లంతు
రాయ‌ప‌ర్తి తహసిల్దారు ముల్కనూరి శ్రీనివాస్

కాకతీయ, రాయపర్తి : మండల వ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల వివరాల సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని సహాయక ఓటర్ల నమోదు అధికారి( ఏఈఆర్ఓ),తహసిల్దారు ముల్కనూరి శ్రీనివాస్ తెలిపారు. ఉత్తరం కాకతీయ ప్రతినిధి ప్రత్యేకంగా సంప్రదించగా మంగళవారం ఆయన కీలక విషయాలను వెల్లడించారు. సహాయక ఓటర్ల నమోదు అధికారి(ఏఈఆరోఓ)గా తహసిల్దార్,అదనపు ఏఈఆర్ఓ ఎంపీడీవో పాక శ్రీనివాసులు పర్యవేక్షణలో ఈ సవరణ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు.పారదర్శకమైన,తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు రెవెన్యూ,పంచాయతీరాజ్ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తుందని ఆయన స్పష్టం చేశారు.మండలంలో మొత్తం 46,079 మంది ఓటర్లు ఉన్నారు.ఇందులో జారీ చేసిన 10,097 నోటీసులకు గాను ఇప్పటివరకు 9,811 దరఖాస్తులు (97శాతం) పూర్తిస్థాయిలో పరిష్కరించినట్లు పేర్కొన్నారు.తహసిల్దారు పరిధిలో 5,371 నోటీసులకు గాను 5,160 మంది ఓటర్లు తమ సరైన ఆధారాలతో స్పందించారు.ఎంపీడీఓ పరిధిలో 4,726 నోటీసులకు గాను 4,651 మంది వెంటనే స్పందించి వివరాలను సరి చేసుకున్నారు.

ఇంకా స్పందించని 286 మంది ఓటర్లు
మండల వ్యాప్తంగా అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ..ఇంకా 286 మంది ఓటర్లు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని తహసిల్దారు తెలిపారు. నోటీసులు అందుకొని స్పందించని వారి ఇళ్లకు బిఎల్ఓలు నిరంతరం వెళ్తున్నారు.అక్టోబర్ 7లోగా సంబధిత బిఎల్ఓని గానీ,తహసిల్దారు కార్యాలయంలో గాని ఆధారాలు సమర్పించాలి.నిర్దేశిత గడువులోగా స్పందించకపోతే ఓటు హక్కు గల్లంతయ్యే ప్రమాదం ఉందని తహసిల్దారు హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి ఎఫ్‌ఏ–2 ఫలితాలను విశ్లేషించి కార్యాచరణ రూపొందించాలి విద్యతోపాటు...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి ప్రతి ఓటరును నేరుగా కలిసి పార్టీ...

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ కాకతీయ, ఏటూరునాగారం : జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో...

కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష

కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లం రైతులు...

పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్‌ పార్లమెంట్‌

పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్‌ పార్లమెంట్‌ రాష్ట్రస్థాయి మాక్‌ పార్లమెంటుకు సిరివెన్నెల...

ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి

ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి ఘనంగా జూనియర్ కళాశాలల...

మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ

మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి...

వరంగల్‌ చేనేతకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించాలి

వరంగల్‌ చేనేతకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించాలి ఆన్‌లైన్‌, ఈ–కామర్స్‌ వేదికల ద్వారా విక్రయాలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.