epaper
Friday, October 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష

కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష
ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లం
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

కాకతీయ, చిట్యాల : కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. కేసీఆర్‌ పాలనలో రైతులు, ప్రజల సంక్షేమానికి అమలైన కార్యక్రమాలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుత సమస్యలను అర్థం చేసుకుని పలువురు తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని పేర్కొన్నారు. భూపాల‌ప‌ల్లి జిల్లా చిట్యాల మండలం వెంచరామి గ్రామపంచాయతీ పరిధిలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. స్థానిక సర్పంచ్‌ శ్రీమతి కాసురమా కుమార్‌ నాయకత్వంలో, మండల నాయకత్వం, స్థానిక నాయకుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం రైతులు విద్యుత్‌ సరఫరా, ఎరువుల లభ్యత తదితర సమస్యలను ఎదుర్కొంటున్నారని గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో ప్రశ్నలు ఉన్నాయని, వాటిని అమలు చేసి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మాటలు చెప్పడం కాదని, ఇచ్చిన హామీలను చేసి చూపించాలని అన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటనలో చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంపై విమర్శల కంటే ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు కోరుకున్న సంక్షేమం, రైతులు కోరుతున్న మద్దతు, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరికలు

వెంచరామి నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరడం పట్ల గండ్ర వెంకట రమణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వారి రాకతో చిట్యాల మండలంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో, రాష్ట్రంలో కేసీఆర్‌ నాయకత్వానికి ప్రజల నుంచి మరింత మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌లో చేరిన ప్రతి ఒక్కరినీ సాదరంగా స్వాగతిస్తున్నామని, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని గండ్ర వెంకట రమణారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జక్కే వెంకటేశం, మోరే ధర్మరాజు, కళ్లేపల్లి సదయ్య, చేటుకూరి అశోక్‌, గుర్రం అయిలయ్య, యూత్‌ ఉపాధ్యక్షుడు తిప్పన శివ, ఆశాడపు మల్లయ్య, పరికిపండ్ల సమ్మయ్య, పరికిపండ్ల సాగర్‌, పరికిపండ్ల సంతోష్‌ తదితరులు బీఆర్‌ఎస్‌లో చేరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి ఎఫ్‌ఏ–2 ఫలితాలను విశ్లేషించి కార్యాచరణ రూపొందించాలి విద్యతోపాటు...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి ప్రతి ఓటరును నేరుగా కలిసి పార్టీ...

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ కాకతీయ, ఏటూరునాగారం : జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో...

రాయపర్తిలో 10,097 ఎస్ఐఆర్ నోటీసులు

రాయపర్తిలో 10,097 ఎస్ఐఆర్ నోటీసులు 97 శాతం పూర్తయిన సవరణ ప్రక్రియ ఇంకా...

పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్‌ పార్లమెంట్‌

పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్‌ పార్లమెంట్‌ రాష్ట్రస్థాయి మాక్‌ పార్లమెంటుకు సిరివెన్నెల...

ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి

ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి ఘనంగా జూనియర్ కళాశాలల...

మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ

మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి...

వరంగల్‌ చేనేతకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించాలి

వరంగల్‌ చేనేతకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించాలి ఆన్‌లైన్‌, ఈ–కామర్స్‌ వేదికల ద్వారా విక్రయాలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.