epaper
Thursday, November 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి
ప్రతి ఓటరును నేరుగా కలిసి పార్టీ అభ్యర్థికి మద్దతు కోరాలి
పట్టభద్రుల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ప‌ర‌కాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

కాకతీయ, హనుమకొండ : వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలో సమష్టిగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలోని తన నివాసంలో పరకాల నియోజకవర్గానికి చెందిన పార్టీ సీనియర్‌, యువజన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలపై చర్చిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పట్టభద్రులు, యువత, ఉద్యోగుల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించాలని సూచించారు. పట్టభద్ర ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఓటరును నేరుగా కలిసి పార్టీ అభ్యర్థికి మద్దతు కోరాలన్నారు. ప్రతి మండలం, గ్రామం, పట్టణంలో సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నియోజకవర్గ బాధ్యుడిగా పరకాల మండల సీనియర్‌ నాయకుడు నేతాని శ్రీనివాస్‌రెడ్డిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పరకాల పట్టణం, పరకాల, నడికుడ, ఆత్మకూరు, దామెర, గీసుగొండ, జీడబ్ల్యూఎంసీ 15, 16, 17 డివిజన్ల నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బినామీ పేరుతో రేషన్‌ డీలర్‌ దందా!

బినామీ పేరుతో రేషన్‌ డీలర్‌ దందా! ఇతర రాష్ట్రంలో అసలు డీలర్‌.. ఇక్కడ...

మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి

మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి సీనియర్‌ జర్నలిస్టును ఏకగ్రీవంగా ఎన్నుకున్న...

అర్హులందరికీ సంక్షేమ ఫలాలే కాంగ్రెస్‌ లక్ష్యం!

అర్హులందరికీ సంక్షేమ ఫలాలే కాంగ్రెస్‌ లక్ష్యం! వరంగల్‌ పశ్చిమలో 2,698 మందికి చేయూత...

వేసవి విద్యుత్‌ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు!

వేసవి విద్యుత్‌ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు! జనవరి నుంచే పెరగనున్న వినియోగం మౌలిక వసతుల...

పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి

పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి సర్పంచ్ యాసం సంధ్య రమేష్ కాకతీయ, నెల్లికుదురు...

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట!

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట! మహిళలు విద్యా, ఆర్థిక రంగాల్లో నిలదొక్కుకోవాలి మహిళలు బాగుపడితేనే...

పార్టీ మారేది లేదు… కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం..

పార్టీ మారేది లేదు... కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం.. కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా...

గులాబీ గూటిలో కొత్త వ్యూహం!

గులాబీ గూటిలో కొత్త వ్యూహం! క్రియాశీల నేతలకు ప్రోత్సాహం.. చేరికలతో పార్టీకి కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.