epaper
Thursday, November 19, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి
ఎఫ్‌ఏ–2 ఫలితాలను విశ్లేషించి కార్యాచరణ రూపొందించాలి
విద్యతోపాటు క్రీడలు, ఇతర కార్యక్రమాలకు ప్రాధాన్యం
ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టోప్పో ఆదేశం

కాకతీయ, ఏటూరునాగారం రూరల్‌: విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టోప్పో అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో డీడీలు, ఆర్‌సీఓలు, డీటీడీఓలు, ఏటీడీఓలు, డిప్యూటీ ఈవోలు, ఏసీఎంఓలు, జీసీడీఓలతో ఆయన సమీక్ష నిర్వహించారు. గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ సిబ్బంది ఖాళీల వివరాలను సమీక్షించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం నిర్దేశించిన డైట్‌ మెనూను తప్పనిసరిగా అమలు చేసి నాణ్యమైన ఆహారం అందేలా పర్యవేక్షించాలని సూచించారు. విద్యతోపాటు క్రీడలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌, క్లబ్‌ కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇటీవల నిర్వహించిన ఎఫ్‌ఏ–2 పరీక్షల ఫలితాలను సమగ్రంగా విశ్లేషించి విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. దసరా సెలవుల అనంతరం అకడమిక్‌, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ కార్యక్రమాల నిర్వహణకు స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. అర్హులైన విద్యార్థులకు ప్రీ–మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, యూనిఫాం స్టిచింగ్‌ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పీఓ లెనిన్‌ వత్సల్‌ టోప్పో సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బినామీ పేరుతో రేషన్‌ డీలర్‌ దందా!

బినామీ పేరుతో రేషన్‌ డీలర్‌ దందా! ఇతర రాష్ట్రంలో అసలు డీలర్‌.. ఇక్కడ...

మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి

మరిపెడ మండల టీయూడబ్ల్యూజేహెచ్‌ అధ్యక్షుడిగా బాలకృష్ణ చారి సీనియర్‌ జర్నలిస్టును ఏకగ్రీవంగా ఎన్నుకున్న...

అర్హులందరికీ సంక్షేమ ఫలాలే కాంగ్రెస్‌ లక్ష్యం!

అర్హులందరికీ సంక్షేమ ఫలాలే కాంగ్రెస్‌ లక్ష్యం! వరంగల్‌ పశ్చిమలో 2,698 మందికి చేయూత...

వేసవి విద్యుత్‌ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు!

వేసవి విద్యుత్‌ డిమాండ్‌కు ముందస్తు కసరత్తు! జనవరి నుంచే పెరగనున్న వినియోగం మౌలిక వసతుల...

పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి

పశు సంవర్థక శాఖ సేవలను వినియోగించుకోండి సర్పంచ్ యాసం సంధ్య రమేష్ కాకతీయ, నెల్లికుదురు...

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట!

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే మహిళలకు పెద్దపీట! మహిళలు విద్యా, ఆర్థిక రంగాల్లో నిలదొక్కుకోవాలి మహిళలు బాగుపడితేనే...

పార్టీ మారేది లేదు… కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం..

పార్టీ మారేది లేదు... కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం.. కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ జిల్లా...

గులాబీ గూటిలో కొత్త వ్యూహం!

గులాబీ గూటిలో కొత్త వ్యూహం! క్రియాశీల నేతలకు ప్రోత్సాహం.. చేరికలతో పార్టీకి కొత్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.