epaper
Saturday, October 3, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలి

జర్నలిస్టులకు హెల్త్‌ కార్డులు ఇవ్వాలి
గాంధీ విగ్రహం ఎదుట టీయూడబ్ల్యూజే నిరసన

కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి : ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు వెంటనే హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్‌ లెనిన్‌ డిమాండ్‌ చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్‌ పిలుపు మేరకు శుక్రవారం వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ముఖ్యమంత్రికి లేఖలు రాసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని బీఆర్‌ లెనిన్‌ అన్నారు. ఇళ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, అక్రిడిటేషన్ల జారీ వంటి అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. వరంగల్‌లో జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ఇప్పటికీ పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వెంటనే హెల్త్‌ కార్డులు మంజూరు చేయడంతోపాటు జర్నలిస్టులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు చిలుముల సుధాకర్‌, తడక రాజనారాయణ, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, తుమ్మ శ్రీధర్‌రెడ్డి, కక్కెర్ల అనిల్‌కుమార్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వాంకే శ్రీనివాస్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా అధ్యక్షుడు నవనీత్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి నీలం శివ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం

గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం బహిరంగ ప్రదేశంలో వదిలివేత పంచాయతీ తీరుపై గ్రామస్తుల ఆగ్రహం కాకతీయ, వరంగల్‌...

మాజీ సర్పంచ్ కుటుంబానికి కొండా అండ

మాజీ సర్పంచ్ కుటుంబానికి కొండా అండ కాకతీయ, గీసుగొండ: అనారోగ్యంతో మృతి చెందిన...

వన్యప్రాణులు, అటవీ ప్రాంతాల పరిరక్షణే లక్ష్యం

వన్యప్రాణులు, అటవీ ప్రాంతాల పరిరక్షణే లక్ష్యం కాకతీయ, ఏటూరునాగారం రూరల్‌: వన్యప్రాణులు, అటవీ...

రైస్‌ మిల్లు నిర్మాణం వద్దంటూ గ్రామస్తుల ధర్నా

రైస్‌ మిల్లు నిర్మాణం వద్దంటూ గ్రామస్తుల ధర్నా కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం...

నాలుగు నెలల గర్భిణి ఆత్మ‌హ‌త్య‌

నాలుగు నెలల గర్భిణి ఆత్మ‌హ‌త్య‌ పురుగుమందు సేవించిన స్వర్ణలత చికిత్స పొందుతూ...

టీచ‌ర్ అంజుమ్‌ సుల్తానాకు ప్రతిభా పురస్కారం

టీచ‌ర్ అంజుమ్‌ సుల్తానాకు ప్రతిభా పురస్కారం గాంధీ జయంతి వేడుకల్లో ఘనంగా సన్మానం కాకతీయ,...

చినుకు కోసం.. చేను చూపు

చినుకు కోసం.. చేను చూపు ఉమ్మడి వరంగల్‌పై వర్షాభావ పిడుగు ఎల్‌నినో ప్రభావంతో కరువు...

వ‌రంగ‌ల్ అస్తిత్వం దెబ్బ‌తింది

వ‌రంగ‌ల్ అస్తిత్వం దెబ్బ‌తింది జిల్లాను ముక్కలు చేసి ఆగం చేశారు ప్రశ్నించే తత్వాన్ని లేకుండా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.