epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నకిలీ వైద్యుల గుట్టురట్టు

నకిలీ వైద్యుల గుట్టురట్టు
ప్రజల ప్రాణాలతో  చెలగాటమాడుతున్న డాక్టర్లు
ఆకస్మిక తనిఖీల్లో బయటపడ్డ నిజాలు

కాకతీయ,వరంగల్ సిటీ : నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో  ఇద్దరు నకిలీ వైద్యుల సెంటర్స్ పై తెలంగాణ మెడికల్  కౌన్సిల్ సభ్యుడు డా వి.నరేష్ కుమార్, జిల్లా ఆంటీ క్వాకరీ కమిటీ సభ్యుడు డా వి. రాకేష్  సోమవారం సాయంత్ర సమయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన మామిడి ఈశ్వరయ్య వాస్తవానికి ఎల్‌.ఐ.సి ఏజెంట్ పనిచేస్తూ, తాను డాక్టర్ అని పోస్టర్లు పెట్టుకొని జిల్లా ఆర్‌.ఎం.పి అసోసియేషన్ అధ్యక్షుడునని, 40సంవత్సరాలుగా వైద్యం చేస్తున్నానని చెప్పుకుంటూ రోగులను మోసం చేస్తున్నాడు. ఈ నకిలీ డాక్టర్ చట్ట విరుద్ధంగా త్రివేణి క్లినిక్ నడుపుతూ హాస్పిటల్ వలె బెడ్ ఏర్పాటు చేసి, యథేచ్ఛగా  ఎటువంటి వ్యాధి నిర్ధారణ చేయకుండా హైడోస్ ఆంటీ బయోటిక్,  మలేరియా ఇంజెక్షన్స్ మందులు రోగులకు ఇస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాడని కౌన్సిల్ సభ్యులు తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన  మరో వ్యక్తి ఎస్కే నయీమ్, ఎక్స్‌రే టెక్నీషియన్ చదివి,  హిజమా కప్పింగ్ థెరపీ పేరుతో  అర్హత,  అనుమతి లేని  డిగ్రీలు పెట్టుకొని, బెడ్స్ ఏర్పాటు చేసి  సెలైన్ లు పెట్టడం,  ఆశాస్త్రియ  పద్ధతులలో  హైడోస్ స్టేరోయిడ్స్, ఆంటీ బయోటిక్ ఇంజెక్షన్స్ రోగులకు ఇస్తున్నాడని తనిఖీకి వచ్చిన కౌన్సిల్ సభ్యులు గుర్తించారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ నకిలీ వైద్యులపై ఎన్ఎంసీ యాక్ట్, తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశామని ఇన్స్పెక్షన్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్  పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. వి. నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుకు గురిచేస్తున్న నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు తప్పనిసరిగా నమోదైన అర్హత కలిగిన వైద్యులను మాత్రమే సంప్రదించాలని సూచించారు. అనుమానాస్పదమైన నకిలీ వైద్యుల సమాచారం 9154382727కి వాట్సాప్ లేదా antiquackerytsmc@onlinetsmc.in మెయిల్ అందిస్తే కౌన్సిల్ తగు చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ

సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌,...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు

హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం ఖానాపురం...

దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య!

దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య! లక్ష్మీపురం శివారులో గొంతు కోసి చంపిన...

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు ఆర్థిక లావాదేవీలపై సిట్‌ ఫోకస్ బ్యాంకు ఖాతాల విశ్లేషణతో...

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..! మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.