epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

‘ధురంధర్’ ‘షోలే x 100’ స్థాయి సినిమా

‘ధురంధర్’ ‘షోలే x 100’ స్థాయి సినిమా
‘కొత్త సినిమాటిక్ యుగానికి నాంది’
ఆదిత్య ధర్‌పై రాంగోపాల్ వ‌ర్మ‌ ప్రశంసల వర్షం
వర్మ రివ్యూతో ‘ధురంధర్’ హైప్ శిఖరానికి

కాక‌తీయ‌, సినిమా : బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య వస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రం విడుదలకు ముందే హైప్ పీక్స్‌కు చేరింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈరోజు నుంచే పేడ్ ప్రీవ్యూలు ప్రారంభమయ్యాయి. సినిమా స్పెషల్ స్క్రీనింగ్ చూసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ‘షోలే x 100 స్థాయి’గా అభివర్ణిస్తూ, పాత క్లాసిక్స్ అన్నీ టీవీ సీరియల్స్‌లా కనిపించేలా చేస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం సినిమా కాదని, ఇండియన్ సినిమా ప్రపంచంలో కొత్త సినిమాటిక్ ఆర్డర్‌కు నాంది అని వ్యాఖ్యానించారు. దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్‌పై వర్మ ప్రత్యేకంగా స్పందించారు. ఇకపై ‘డైరెక్టర్’ అనే పదానికి అర్థమే మారిపోతుందని, ఆ పదం ఆదిత్య ధర్ పేరుతోనే మొదలవుతుందని కితాబిచ్చారు. హాలీవుడ్ దిగ్గజాలు స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ కూడా ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని సూచించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చిత్రానికి ఇప్పటికే భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముందస్తు వసూళ్లు 150 కోట్ల మార్క్ దాటినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి భాగం విజయంతో ఈ సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. 229 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల తర్వాత నిజంగా వర్మ చెప్పిన స్థాయిలో మెప్పిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు!

వెంకీ.. యూనిఫామ్‌లో వస్తున్నాడు! ఈసారి ఇండస్ట్రీ షేక్‌ అవ్వాల్సిందే..! అనిల్‌ రావిపూడి–వెంకటేష్‌ కాంబినేషన్‌పై ఆసక్తి తొలిసారి...

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’?

డిసెంబర్‌లో ‘స్లమ్‌డాగ్‌.. 33 టెంపుల్‌ రోడ్‌’? విజయ్‌ సేతుపతి–పూరీ జగన్నాథ్‌ కాంబోపై ఆసక్తి సెప్టెంబర్‌,...

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది!

మోహన్‌లాల్‌ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది! విస్మయ తొలి సినిమాకే భారీ వసూళ్లు ఆరు రోజుల్లో...

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌!

రూ.160 కోట్లకు ‘జైలర్‌ 2’ ఓటీటీ డీల్‌! అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు డిజిటల్‌...

చిన్న సినిమాల దూకుడు..

చిన్న సినిమాల దూకుడు.. కంటెంట్‌తో బాక్సాఫీస్‌పై దాడి మార్చి చివరి వారం చిన్న...

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్ చేశారా..?

తలైవా 173 క్రేజీ న్యూస్‌.. రజినీకాంత్‌ కోసం 83 లుక్స్ డిజైన్...

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..!

దేవాక‌ట్ట‌తో ప‌వ‌న్ సినిమా..! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ‘ఉస్తాద్ భగత్...

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు?

ఫామ్ అవుట్‌లో శ్రీలీల… కంబ్యాక్ ఎప్పుడు? శ్రీలీల టాలీవుడ్‌లో సెన్సేషనల్ ఎంట్రీతో స్టార్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.