epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి:తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజ్జల రామ్ కిషన్, కన్వీనర్ ఫణి కుమార్

కాకతీయ, వరంగల్ : పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సోమవారం హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ నుండి వరంగల్ కలెక్టర్ కార్యాలయం వరకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ గజ్జల రామ్ కిషన్ మాట్లాడుతూ ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని అన్నారు. కన్వీనర్ ఫణికుమార్ మాట్లాడుతూ పెన్షన్ అనేది ఉద్యోగి హక్కుఅని, సేవ చేస్తానని వచ్చిన పాలకులకు పెన్షన్ వస్తుందని, 30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగికి పెన్షన్ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా చైర్మన్ ఆకుల రాజేందర్, టీజివో వరంగల్ జిల్లా అధ్యక్షుడు రామ్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్నమనేని జగన్మోహన రావు, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, ట్రెసా జిల్లా అధ్యక్షుడు రాజ్ కుమార్, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాటికాయల కుమార్, కార్యదర్శి సృజన్ ప్రసాద్, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, టిపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ , టిఆర్టిఎఫ్ అధ్యక్షుడు వడ్డే కిషన్ పిఆర్టియు కార్యదర్శి నామోజు శ్రీనివాస్, టీఎన్జీవో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం, సహాధ్యక్షుడు లావుడియా హేమానాయక్, తెలంగాణ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మరాజు, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుమ్మ వీరయ్య, కార్యదర్శి సదానందం, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమయ్య, పాకాల శేఖర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాంబయ్య,

కార్యదర్శి భాను ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు గద్దల రాజు, వంశీధర్ బాబు, ఇంద్రసేనారెడ్డి, బత్తిని రమాదేవి, జిల్లా సహాయ కార్యదర్శిలు రజనీకాంత్, రామకృష్ణ, సుభాష్, భాను ప్రకాష్, జిల్లా ప్రచార కార్యదర్శి గణేష్, వరంగల్ పట్టణ శాఖ అధ్యక్షుడు శంకేశి రాజేష్, కార్యదర్శి మధుచంద్ర, కార్యవర్గ సభ్యులు సభ్యులు సందీప్, చిరంజీవి, గంగాధర్, నర్సంపేట తాలూకా అధ్యక్షుడు కడారి సురేష్ రెడ్డి, కార్యదర్శ హర్షవర్ధన్, వర్ధన్నపేట అధ్యక్షుడు దేవేందర్, కార్యదర్శి రవికుమార సంగం యూనిట్ అధ్యక్షుడు కిరణ్ కుమార్, నెక్కొండ అధ్యక్షుడు శ్యాంసుందర్, రూరల్ యూనిట్ కార్యదర్శి ఆనందరావు పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు నాయక్, వెటర్నరీ ఫోరం అధ్యక్షుడు సుమన్ జిత్ర, అగ్రికల్చర్ ఫోరం అధ్యక్షుడు నటరాజ్, కార్యదర్శి సునీత, మెడికల్ ఫోరమ్ నాయకులు శ్రీనివాస్ నాగేశ్వర్ రావు, కిషన్ నాయక్, టేస్సా అధ్యక్షులు అనిల్ కార్యదర్శి హనుమంతు,

కోఆపరేటివ్ ఫోరం కార్యదర్శి వినోద్, వ్యవసాయ మార్కెట్ ఫోరం నాయకులు, మురళియాదవ్, వివేక్, ఐసిడిఎస్ ఫోరం అధ్యక్షురాలు రాజేశ్వరి, వివిధ సంఘాల బాధ్యులు రాష్ట్ర జిల్లా నాయకులు కల్లెపు సదానందం, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, ఉపేందర్, సుధాకర్, విమల, రజిత, లలిత, తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో అన్ని శాఖల ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు, డ్రైవర్ సంఘాలు పాల్గొన్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.