epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మరి విద్యాశాఖ మంత్రి ఎక్కడ?

మరి విద్యాశాఖ మంత్రి ఎక్కడ?
విద్య‌పై ప్ర‌భుత్వానికి చిన్న‌చూపు
విద్యాశాఖ మంత్రి నియామ‌కంపై నిర్ల‌క్ష్యం
వేల సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలు
పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి
బీఆర్ఎస్ నేత భూక్య జంపన్న

కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్రవ్యాప్తంగా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా, విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించకపోవడం పట్ల బీఆర్ఎస్ ములుగు జిల్లా నాయకుడు భూక్య జంపన్న తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా, కీలకమైన విద్యాశాఖకు మంత్రి లేకపోవడం ప్రభుత్వం విద్యారంగంపై చూపుతున్న వివక్షను ఎత్తిచూపుతోందని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా జంపన్న మాట్లాడుతూ, విద్యార్థులు కొత్త ఆశలతో పాఠశాలలకు వెళ్తుంటే, అటు ఉపాధ్యాయులు బోధనకు సిద్ధంగా ఉన్నారని, కానీ విద్యాశాఖ దిశానిర్దేశం చేసే బాధ్యతాయుతమైన మంత్రి లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు భారీగా ఉన్నాయని, భవనాల మరమ్మతులు, తాగునీరు, మరుగుదొడ్ల వంటి కనీస మౌలిక వసతులు లేక పాఠశాలలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

హామీలకే పరిమితమైన కాంగ్రెస్

ఎన్నికల సమయంలో విద్యారంగ అభివృద్ధిపై అనేక గొప్ప మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను విస్మరించిందని జంపన్న ఆరోపించారు. సమస్యలను గాలికొదిలేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన ఈ కీలక సమయంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, వెంటనే విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించి పాఠశాలల్లోని సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, లేనిపక్షంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండ‌ల...

రైతులందరూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

రైతులందరూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : రెవెన్యూ పట్టా,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.