epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇసుక క్వారీల్లో అక్ర‌మ వ‌సూళ్లు ఆపాలి

ఇసుక క్వారీల్లో అక్ర‌మ వ‌సూళ్లు ఆపాలి
ప్ర‌శ్నిస్తే లారీ డ్రైవ‌ర్ల‌పై కాంట్రాక్ట‌ర్ల సిబ్బంది దాడులు
అక్ర‌మ వ‌సూళ్ల‌పై అడిగితే లోడ్ చేయ‌కుండా వేధింపులు
వీరాపురం క్వారీలో రాత్రంతా లోడింగ్‌కు ప‌డిగాపులు
కాంట్రాక్ట‌ర్ల‌కు అధికారుల వ‌త్తాసు వెనుక కార‌ణాలేంటో వెల్ల‌డించాలి
టీజీఎండీసీ అధికారులు చ‌ర్య‌లు తీసుకోకుంటే న్యాయ పోరాటం
పెద్ద అంబ‌ర్ పేట లారీ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు భాస్క‌ర్ గౌడ్‌

కాక‌తీయ‌, హైద‌రాబాద్ : ఇసుక క్వారీల్లో అక్ర‌మ వ‌సూళ్ల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని డిమాండ్ చేస్తూ మంగ‌ళవారం హైద‌రాబాద్‌లోని టీజీఎండీసీ కార్యాల‌యం ఎదుట ఇసుక లారీ అసోసియేష‌న్ నాయ‌కులు ధ‌ర్నా చేప‌ట్టారు. ప్ర‌భుత్వానికి చెల్లించే డీడీ డ‌బ్బుల‌కు అద‌నంగా లోడుకు రూ.2000 నుంచి 3000 వ‌ర‌కు అద‌నంగా వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లుగా పెద్ద అంబ‌ర్ పేట లారీ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు భాస్క‌ర్ తెలిపారు. ఈ విష‌యమై ఇప్ప‌టికే ఆయా జిల్లాల పీవోల‌తో పాటు టీజీఎండీసీ ఏజీఎం, జీఎం,ఎండీ వ‌ర‌కు ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు. అక్ర‌మ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతూనే ప్ర‌శ్నించిన లారీ య‌జ‌మానుల‌పై, డ్రైవ‌ర్ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారంటూ మండిప‌డ్డారు.

సోమ‌వారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా మ‌ణుగూరు ప్రాంతంలోని వీరాపురం ఇసుక క్వారీలో అద‌నంగా ఇసుక డ‌బ్బులు ఎందుకు ఇవ్వాల‌ని ప్ర‌శ్నించినందుకు లోడ్ చేయ‌కుండా నిలిపేశారని అన్నారు. కాంట్రాక్ట‌ర్లు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని అన్నారు. కాంట్రాక్ట‌ర్లు అక్ర‌మంగా డ‌బ్బులు వ‌సూలు చేస్తూ.. జేబులు నింపుకుంటున్నార‌ని ఆరోపించారు. అధికారులు కాంట్రాక్ట‌ర్ల‌కు స‌హ‌క‌రించ‌డం వెనుక మ‌త‌ల‌బేంటో అర్థం కావ‌డం లేద‌ని అన్నారు. న్యాయంగా డీడీ చెల్లించి ర్యాంపుల‌కు వెళ్లిన త‌మ‌ను కాంట్రాక్ట‌ర్లు వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని అన్నారు. కాంట్రాక్ట‌ర్లు, టీజీఎండీసీ అధికారుల తీరులో మార్పు రాకుంటే న్యాయ పోరాటానికైన సిద్ధంగా ఉన్న‌ట్లుగా తెలిపారు. మంగ‌ళ‌వారం టీజీఎండీసీ కార్యాల‌యం ఎదుట నిర్వ‌హించిన ధ‌ర్నాకు అనేక లారీ అసోసియేష‌న్ సంఘాలు త‌మ మ‌ద్ద‌తు తెలిపిన‌ట్లు భాస్క‌ర్ గౌడ్ వెల్ల‌డించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.