epaper
Thursday, October 29, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నాలుగేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు?

నాలుగేళ్ల చిన్నారికి లైంగిక వేధింపులు?
వ‌ర్ధ‌న్న‌పేట మండ‌లంలో ఘ‌ట‌న‌
ఆల‌స్యంగా సోమ‌వారం వెలుగులోకి
వ‌ర్ధ‌న్న‌పేట పీఎస్‌లో బాధితురాలి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో నాలుగేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన‌ట్లు స‌మాచారం. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పాటు కేసును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఇదే విష‌యంపై వ‌ర్ధ‌న్న‌పేట సీఐ, ఎస్ఐల‌కు కాక‌తీయ ప్ర‌తినిధి ప‌లుమార్లు ఫోన్‌లో వివ‌ర‌ణ తీసుకునేందుకు ప్ర‌య‌త్నం చేయ‌గా అందుబాటులోకి రాలేదు. విశ్వ‌స‌నీయంగా తెలిసిన స‌మాచారం ప్ర‌కారం.. వ‌ర్ధ‌న్న‌పేట మండ‌లంలోని ఓ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల‌ ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఆదివారం జ‌రిగిన ఈఘ‌ట‌న సోమ‌వారం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌స్తోంది. ఈ మేర‌కు సోమ‌వారం వ‌ర్ధ‌న్న‌పేట పోలీస్ స్టేష‌న్‌లో బాధిత బాలిక త‌ల్లి ఫిర్యాదు చేయ‌గా.. కేసు న‌మోదు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. బాలిక‌ను వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం సీకేఎం ఆస్ప‌త్రికి సైతం త‌ర‌లించిన‌ట్లు స‌మాచారం.
ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆవిష్కరణలకు వేదిక‌ ‘టెక్నోజియన్‌’

ఆవిష్కరణలకు వేదిక‌ ‘టెక్నోజియన్‌’ నేటి నుంచి ఎన్‌ఐటీ వరంగల్‌లో సాంకేతిక సంబరం రెండు రోజుల...

అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి

అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి పెంచికలపేటలో బీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో నమోదు కార్యక్రమం కాకతీయ,...

పెద్ది ఆశయ సాధనకు కదలాలి!

పెద్ది ఆశయ సాధనకు కదలాలి! పట్టభద్రుల ఓటరు నమోదును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి కాంగ్రెస్‌కు బుద్ధి...

జాతీయ ఐక్యత సందేశంతో 5కే, 10కే వాక్‌థాన్‌..

జాతీయ ఐక్యత సందేశంతో 5కే, 10కే వాక్‌థాన్‌.. ఈ నెల 31న హనుమకొండ...

రైతులను తక్షణమే ఆదుకోవాలి!

రైతులను తక్షణమే ఆదుకోవాలి! వరంగల్‌ జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి మాజీ...

ములుగు మిల్లర్లలో గుబులు!

ములుగు మిల్లర్లలో గుబులు! ఆరుగురి అరెస్టుతో జిల్లాలో కలకలం అధ్యక్షుడు సతీష్‌ పేరుతో వైరల‌వుతున్న...

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కమలాపురం మండలం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.