epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సోషల్‌ వెల్ఫేర్‌ విద్యార్థుల సత్తా

సోషల్‌ వెల్ఫేర్‌ విద్యార్థుల సత్తా
నశా ముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ భారత్ పోటీల్లో ప్ర‌తిభ‌
పలు విభాగాల్లో బహుమతులు కైవసం
పోస్టర్‌ పెయింటింగ్‌లో కే.స్ఫూర్తికి ప్రథమ బహుమతి
రాష్ట్రస్థాయి పోటీలకు కే.స్ఫూర్తి ఎంపిక

కాకతీయ, హనుమకొండ : నశా ముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ భారత్‌ జిల్లా స్థాయి పోటీల్లో తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటారు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈ పోటీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం, యువతలో అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పోస్టర్‌ పెయింటింగ్‌, స్లామ్‌ పొయెట్రీ, గ్రూప్‌ డాన్స్‌, స్లోగన్‌ రైటింగ్‌ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. పోస్టర్‌ పెయింటింగ్‌లో బీజెడ్‌సీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని కే.స్ఫూర్తి ప్రథమ బహుమతి సాధించింది. స్లామ్‌ పొయెట్రీలో బీఏ రెండో సంవత్సరం విద్యార్థిని వి.అంజలి ద్వితీయ బహుమతి, గ్రూప్‌ డాన్స్‌లో త్రినేత్ర అండ్‌ గ్రూప్‌ ద్వితీయ బహుమతి, స్లోగన్‌ రైటింగ్‌లో ఎంసీఎస్‌ఎస్‌ మూడో సంవత్సరం విద్యార్థిని బి.దివ్య తృతీయ బహుమతి సాధించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

పోస్టర్‌ పెయింటింగ్‌లో ప్రథమ బహుమతి సాధించిన కే.స్ఫూర్తి ఆగస్టు రెండో వారంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. రాష్ట్రస్థాయిలోనూ రాణించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అధ్యాపకులు ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ గోలి శ్రీలత, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.మానస, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ రమ, డాక్టర్‌ శైలజతో పాటు కళాశాల సిబ్బంది విజేతలను అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు సామాజిక బాధ్యత, సృజనాత్మకత, కళా రంగాల్లోనూ ప్రతిభను పెంపొందించుకోవాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండ‌ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.