epaper
Friday, October 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ

కాకతీయ, ఏటూరునాగారం : జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా ఏటూరునాగారం అభయారణ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అభయారణ్యం పరిధిలోని నాలుగు అటవీ శ్రేణుల అధికారులు, సిబ్బంది అటవీశాఖ కార్యాలయం నుంచి వై జంక్షన్‌ వరకు ర్యాలీ చేపట్టారు. వన్యప్రాణులను కాపాడాలని, అడవులను సంరక్షించాలని నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. వన్యప్రాణులు, అడవులు, జీవవైవిధ్య పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కార్యక్రమం లక్ష్యమని అధికారులు తెలిపారు. అడవులపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు వన్యప్రాణుల ప్రాధాన్యతను వివరించారు. అడవులను, వన్యప్రాణులను కాపాడి భావితరాలకు ప్రకృతి సంపదను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి ఎఫ్‌ఏ–2 ఫలితాలను విశ్లేషించి కార్యాచరణ రూపొందించాలి విద్యతోపాటు...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి ప్రతి ఓటరును నేరుగా కలిసి పార్టీ...

రాయపర్తిలో 10,097 ఎస్ఐఆర్ నోటీసులు

రాయపర్తిలో 10,097 ఎస్ఐఆర్ నోటీసులు 97 శాతం పూర్తయిన సవరణ ప్రక్రియ ఇంకా...

కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష

కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లం రైతులు...

పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్‌ పార్లమెంట్‌

పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్‌ పార్లమెంట్‌ రాష్ట్రస్థాయి మాక్‌ పార్లమెంటుకు సిరివెన్నెల...

ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి

ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి ఘనంగా జూనియర్ కళాశాలల...

మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ

మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి...

వరంగల్‌ చేనేతకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించాలి

వరంగల్‌ చేనేతకు అంతర్జాతీయ మార్కెట్‌ కల్పించాలి ఆన్‌లైన్‌, ఈ–కామర్స్‌ వేదికల ద్వారా విక్రయాలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.