epaper
Wednesday, November 4, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏసీపి సదానందం  తనిఖీ

కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో ఏసీపి సదానందం  తనిఖీ
రికార్డులు, కేసుల దర్యాప్తు, సిబ్బంది పనితీరుపై సమీక్ష
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచన
కాకతీయ,కొమురవెల్లి : హుస్నాబాద్ ఏసీపి సదానందం వార్షిక తనిఖీలో భాగంగా బుధవారం కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణతో పాటు అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరు, స్టేషన్ రికార్డులు, కేసు ప్రాపర్టీ, వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను తనిఖీ చేశారు.అనంతరం సైబర్ క్రైమ్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, సీసీటీఎన్‌ఎస్  తదితర విభాగాల పనితీరును సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవప్రదంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ఆర్థిక నేరాలు, దొంగతనాలు, ఇతర నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తును నిష్పాక్షికంగా, పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని కొమురవెల్లి ఎస్ఐ మహేష్‌తో పాటు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.ఈ వార్షిక తనిఖీలో చేర్యాల సీఐ  బానోత్ రమేష్ నాయక్,కొమురవెల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మట్టి అక్రమ రవాణాపై పోలీసుల కొరడా!

మట్టి అక్రమ రవాణాపై పోలీసుల కొరడా! వాహనాలపై కేసులు నమోదు : ఎస్‌ఐ...

మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి 

మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలి  మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్...

న్యాయవాదులపై దాడులకు అడ్డుకట్ట వేయాలి

న్యాయవాదులపై దాడులకు అడ్డుకట్ట వేయాలి న్యాయవాది సురేష్ కృష్ణ ముదిరాజ్  కాక‌తీయ‌, చేర్యాల :...

చేర్యాలకు అదనపు కోర్టు.. ఆశలు చిగురించేనా!

చేర్యాలకు అదనపు కోర్టు.. ఆశలు చిగురించేనా! పెరుగుతున్న సివిల్‌, క్రిమినల్‌ కేసుల భారం పెండింగ్‌...

బాలల భద్రతపై అవగాహన పెంచుకోవాలి

బాలల భద్రతపై అవగాహన పెంచుకోవాలి పోక్సో కేసుల్లో కఠినంగా శిక్షలు అమలు చేస్తాం చేర్యాల...

ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..!

ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..! కూలేందుకు సిద్ధంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్! ఆకునూరులో 65 ఏళ్ల నాటి...

వెంకటసాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స!

వెంకటసాయి ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స! 3.75 కిలోల భారీ గర్భాశయ ఫైబ్రాయిడ్ తొలగింపు డాక్టర్...

సుద్దముక్కలతో సూక్ష్మ కళాఖండాలు

సుద్దముక్కలతో సూక్ష్మ కళాఖండాలు అబ్బురపరిచిన జక్కనపల్లి రాము కళానైపుణ్యం అంతర్జాతీయ ఇంటర్నెట్‌ దినోత్సవం సందర్భంగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.