epaper
Wednesday, November 4, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌!

ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్‌!
గూడూరు డిప్యూటీ రేంజ్‌ అధికారి, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌పై చర్యలు
బ్రాహ్మణపల్లి, దామరవంచ ఏజెన్సీ ప్రాంతాల్లో అక్రమ నరికివేత
నకిలీ అనుమతులతో కలప రవాణా చేసినట్లు విచారణలో వెల్లడి
ఉత్తర్వులు జారీ చేసిన భద్రాద్రి సర్కిల్ సీసీఎఫ్ భీమానాయ‌క్‌
కాకతీయ, హ‌న్మ‌కొండ  : ఏజెన్సీ ప్రాంతాల్లో మామిడి చెట్ల అక్రమ నరికివేత, నకిలీ అనుమతులతో కలప రవాణా వ్యవహారంలో ఇద్దరు అటవీశాఖ అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. గూడూరు డిప్యూటీ రేంజ్‌ అధికారి ఎం.ఆర్‌. పిచ్చేశ్వరరావు, మాచర్ల ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ బి. శ్రీనుపై భద్రాద్రి సర్కిల్‌ అటవీ సంరక్షణాధికారి డాక్టర్‌ డి. భీమా నాయక్ బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు మండలం బ్రహ్మణపల్లి, దామరవంచ గ్రామాల ఏజెన్సీ ప్రాంతాల్లో 2026 ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్‌ 30 మధ్య నకిలీ నిరభ్యంతర పత్రాలు, అనుమతులతో మామిడి చెట్లను నరికి కలప రవాణా చేసినట్లు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ విచారణలో గుర్తించారు. ఈ వ్యవహారంలో డిప్యూటీ రేంజ్‌ అధికారి పిచ్చేశ్వరరావు, ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ శ్రీను విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో పాటు కిందిస్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ చేయలేదని విచారణ నివేదికల్లో పేర్కొన్నారు. అక్రమ నరికివేత, రవాణాకు సంబంధించి తగిన ఆధారాలు లభించాయని ఉత్తర్వుల్లో వెల్లడించారు. తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనల ప్రకారం ఇద్దరినీ సస్పెండ్‌ చేశారు. తదుపరి క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సస్పెన్షన్‌ కాలంలో ఇద్దరూ గూడూరులోనే ప్రధాన కార్యాలయంలో ఉండాలని, ఉన్నతాధికారి ముందస్తు అనుమతి లేకుండా బయటకు వెళ్లరాదని ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి!

పట్టభద్రుల ఓటరు నమోదును ఉద్యమంలా చేపట్టాలి! అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్సీ ఓటు...

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం

రూ.1.43 కోట్లతో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణం త్వరలో తహసీల్దార్‌  భవనం పూర్తి...

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు 

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు  బురహాన్ పల్లిలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్  కాంగ్రెస్...

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష

యూజీడీ ప్రాజెక్టుపై కేంద్రం సాంకేతిక సమీక్ష ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా...

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి!

పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి! రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా నమోదు ప్రక్రియ అర్హులంతా...

గీసుగొండ కాంగ్రెస్‌ పూర్తి కమిటీ ప్రకటన!

కాంగ్రెస్ పార్టీ మండల పూర్తి కమిటీ ప్రకటన... మండల కమిటీలో యువతకు ప్రాధాన్యత... మహిళా,...

అమరుడు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటాం!

అమరుడు లక్ష్మణ్‌ గౌడ్‌ కుటుంబానికి అండగా ఉంటాం! అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం విస్మరించడం...

డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

డిసెంబర్‌ 15 నుంచి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె ఫిక్స్‌డ్‌ వేతనం రూ.18...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.