epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఓప‌క్క‌ వ‌రుస ఓటములు.. మ‌రోప‌క్క టీమిండియా క్రికెటర్ల షికార్లు..!(వీడియో)

కాకతీయ, స్పోర్ట్స్‌, 2025 అక్టోబ‌ర్ 25: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లను కోల్పోయిన టీమిండియా.. కనీసం చివరి మ్యాచ్‌లో అయినా గెలిచి వైట్‌వాష్‌ను తప్పించుకోవాలనుకుంటోంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆఖరి పోరు శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. అయితే సిరీస్‌ను కోల్పోవ‌డంతో ఓ వైపు మైదానంలో ఓటమి నిరాశ వాతావరణం నెలకొనగా, మరో వైపు కొంతమంది యువ క్రికెటర్లు మాత్రం షికార్లలో మునిగిపోయారు.

అడిలైడ్‌లో జరుగుతున్న సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఫ్రీ టైమ్‌లో బయటకు వెళ్లిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణ ముగ్గురు ఆటగాళ్లు కలిసి స్వ‌యంగా ఉబర్ బుక్ చేసుకుని అడిలైడ్ సిటీలో షికార్లు చేశారు. కారులోని డాష్‌క్యామ్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో ప్రసిద్ధ్ కృష్ణ డ్రైవర్ పక్క సీటులో కూర్చుని ఉండగా, యశస్వి జైస్వాల్, జురెల్ వెనుక సీట్లలో కనిపించారు. మొదట తన కస్టమర్లను చూసి ఆశ్చర్యానికి గురైన డ్రైవర్.. తర్వాత ప్రయాణం మొత్తం సైలెంట్‌గా డ్రైవ్ చేశాడు. వీరు సిటీలో చక్కర్లు కొడుతూ షాపింగ్ కూడా చేసినట్లు సమాచారం.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ క్రికెట్ అభిమానుల్లో హీట్ క్రియేట్ చేస్తోంది. నెటిజన్లు ఈ వీడియోపై విభిన్నంగా స్పందిస్తున్నారు. “ ఓప‌క్క‌ వ‌రుస ఓటముల కార‌ణంగా టీమిండియా ఫారమ్‌పై చర్చలు నడుస్తుంటే.. మరోవైపు యువ ఆటగాళ్లకు షికార్ల అవ‌స‌ర‌మా?“ అని కొందరు విమ‌ర్శిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం “క్రీడాకారులకూ రిలాక్సేషన్ అవసరమే” అంటూ సమర్థిస్తున్నారు.

ఇక క్రికెట్ పరంగా మాట్లాడితే, ప్రస్తుతం భారత జట్టు పరిస్థితి అంత సజావుగా లేదు. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. బ్యాటింగ్‌లో స్థిరత్వం లేకపోవడం, బౌలింగ్‌లో లోపాలు కారణంగా సిరీస్ టీమిండియా చేతులెదురుగా జారిపోయింది. చివరి వన్డేలో అయినా జట్టు పుంజుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సిరీస్ అనంతరం టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అదేవిధంగా డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ స్టార్ట్ కాబోతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఐపీఎల్ vs పీఎస్ఎల్..

ఐపీఎల్ vs పీఎస్ఎల్.. ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ అప్రతిహత ఆధిపత్యం ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్‌షిప్‌లో ఐపీఎల్...

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..!

ఆడే టైం అపోయింద‌నే రిటైర్మెంట్ తీసుకున్నా..! రిటైర్మెంట్ నిర్ణ‌యంపై అశ్విన్ తాజాగా కామెంట్స్‌ అప్ప‌ట్లో...

బిగ్ ప్రైజ్‌మ‌నీ

బిగ్ ప్రైజ్‌మ‌నీ భారత జట్టుకు 131 కోట్ల నగదు బహుమతి బీసీసీఐ చరిత్రలోనే అతిపెద్ద...

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..!

యుద్ధం మొచ్చినా ఆట ఆగ‌దు..! వ‌ర‌ల్డ్ ఫుట్ బాల్ టోర్నీపై ఫిఫా స్ప‌ష్ట‌త‌ టోర్నమెంట్...

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు

ఏఐతో నకిలీ ప్రకటనలు.. వివాదాలు ఆటగాళ్ల పేరుతో తప్పుడు వ్యాఖ్యలు వైరల్ క్రీడా సంస్థలు...

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా

అర్ష్‌దీప్ సింగ్‌కు జరిమానా మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించిన ఐసీసీ న్యూజిలాండ్...

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం

వాంఖేడేలో సెమీఫైనల్ మహాసంగ్రామం భారత్ – ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు కీలక...

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ.. అనిల్ కుంబ్లే భావోద్వేగ‌మైన పోస్టు..! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.