epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప‌డ‌కేసిన పారిశుద్ద్యం..!!

కాక‌తీయ‌, ములుగు: వ‌ర్షకాలంలో అప్ర‌మత్తంగా వ్య‌వ‌హ‌రిస్తూ ప‌ల్లెల‌లో పారిశుద్ద్యం పై ప్ర‌త్యేక దృష్టి సారించి ప‌ల్లెల‌లోని ప్ర‌జ‌లు సీజ‌న‌ల్ వ్యాదుల భారీన ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌సిన గ్రామ పంచాయ‌తీ అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ్రామ పంచాయ‌తీ అధికారులు నిర్లక్ష్యం కార‌ణంగా ప్ర‌జ‌లు వ్యాదుల‌ భారీన ప‌డి ఆసుపత్రుల‌కు ప‌రుగులు పెడుతున్న ప‌రిస్థితి రోజురోజుకు పెరుగుతుంది. గ్రామాన్ని పారిశుద్యం బాట‌లో న‌డిపించ‌వ‌ల‌సిన అధికారులు త‌మ కంటి ముందే కుప్ప‌లు, తెప్ప‌లుగా చెత్త పెరుకుపోతున్న ప‌ట్టి ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండ‌లం మేజ‌ర్ గ్రామ పంచాయ‌తీ పరిధిలోని గ్రామాల‌లో గ్రామ పంచాయ‌తీ అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తుంది. అదికారులు పారిశుద్ద్యం పై దృష్టి సారించ‌క‌పోవ‌డంతో ఏక్క‌డి చెత్త అక్క‌డ కుప్ప‌లుగా పెరుగుతున్నాయి. గ్రామంలోని డ్రైనైజీ కాలువ‌లలో మురుగు నీరు నిలిచి పోయి దుర్ఘందం వెద‌జ‌ల్లుతుంది. గ్రామ పంచాయ‌తీ అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు అన‌డానికి నిద‌ర్శ‌నంగా మండ‌లంలోని ఒక పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి అధికారి ఇంటి ముందు, అ గ‌ల్లీ లో పెరుకుపోయిన చెత్త సాక్ష్యంగా కనిపిస్తుంది. రోజు అదే దారిలో వెళ్లె అ పంచాయ‌తీ శాఖ అధికారి పారిశుద్ద్యం పై దృష్టి సారించ‌క‌పోవ‌డం మ‌రీ గమ‌నార్హం..

గ్రామాల‌లో ఫాగింగ్ క‌రువు..ప్రభ‌లుతున్న సీజ‌న‌ల్ వ్యాధులు..

మండ‌లంలో పార‌శుద్ద్యం ప‌డ‌కేయడంతో ప్ర‌జ‌లు వ్యాదుల భారీన ప‌డుతున్నారు. ఏజెన్సీ గ్రామాల‌లో గ‌డిచిన 15 రోజుల వ్య‌వ‌దిలోనే విష జ్వరాల భారీన ప‌డిన వారి సంఖ్య వీప‌రితంగా పెరిగిన‌ట్టు స‌మాచారం. ఇదీలా ఉండ‌గా గ్రామంలో దోమ‌ల నియంత్ర‌ణ‌, మురుగు కాలువ‌ల‌ దుర్ఘంద నియంత్ర‌ణ‌ వంటి అంశాల పై ప్ర‌త్యేక దృష్టి సారించి ఫాగింగ్‌, బ్లీచింగ్ వంటివి చేయాలిసిన గ్రామ పంచాయ‌తీ అధికారులు అ వైపు దృష్ట సారించ‌డం లేదు ఫ‌లితంగా మండ‌లంలోని గ్రామాల‌లో దోమ‌లు స్వైర విహ‌రం చేస్తూ ఇళ్లలో తాండ‌వం చేస్తుండ‌డంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌లో కూడా నిల‌బ‌డ‌లేని ప‌రిస్థితి నెల‌కొంటుంది.

ప‌ర్య‌ట‌న స‌మ‌యంలోనే పారిశుద్ద్యం..
గ్రామ పంచాయ‌తీ అధికారులు త‌మ పార‌శుద్ద్య ప్ర‌ద‌ర్శ‌న ఉన్న‌త అధికారుల‌, మంత్రుల ప‌ర్య‌ట‌నల స‌మ‌యంలో క‌న‌బరుస్తున్నట్లు తెలుస్తుంది. రాజ‌కీయ నాయ‌కుల‌, ప‌లు శాఖ ఉన్న‌తాదికారుల ప‌ర్య‌ట‌న సంద‌ర్బంలోనే గ్రామ పంచాయ‌తీ అధికారులు పారిశుద్ద్యం పై ఒక్క రోజు పారిశుద్ద్యం అన్న‌ తీరున అఘామేఘాల మీద ప‌నులు కానిచ్చేస్తున్నారు. ప‌ర్య‌ట‌నల అనంత‌రం మ‌ళ్లీ పారిశుద్ద్యం ప‌డే కేసి ష‌రా మామూలుగానే కొన‌సాగుతుంది. మ‌రీ ఇప్ప‌టికైన గ్రామ పంచాయ‌తీ అధికారులు ప‌ల్లెల‌లో పారిశుద్ద్యం పై దృష్టి సారించి ప్ర‌జ‌లు వ్యాదుల భారీన ప‌డ‌కుండా కాపాడ‌తారో లేదో వేచి చూడాలి..

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.