epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చూస్తుండగానే ఖాతా ఖాళీ

చూస్తుండగానే ఖాతా ఖాళీ
సైబర్ నేరగాళ్ల కొత్త పన్నాగం
గంటల్లోనే లక్షల రూపాయలు గాలిలో కలిసిన ఘటన
ఆలయ ఉద్యోగి ఖాతా నుంచి రూ.10 లక్షలు మాయం

కాకతీయ, హనుమకొండ : కురవి ఆలయ ఉద్యోగి జగన్ అకౌంట్‌ నుంచి రూ.10 లక్షలకు పైగా సైబర్ నేరగాళ్ళు మాయం చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ కురవైశ్వర్య సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి చెందిన ఉద్యోగి జగన్ బ్యాంకు ఖాతాలోంచి గుర్తు తెలియని సైబర్ మోసగాళ్లు భారీ మొత్తాన్ని కాజేశారు. సమాచారం ప్రకారం, జగన్ తన వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ఇటీవల జీతం సహా ఇతర ఆదాయం జమ కావడంతో మొత్తం రూ.10 లక్షలకు పైగా బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంటల వ్యవధిలోనే వరుసగా ట్రాన్సాక్షన్లు జరిగి మొత్తం మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు ఖాళీ చేశారు.

జగన్‌కు ఒక్కసారిగా మెసేజ్‌లు రావడం ప్రారంభమయ్యాక, ఆశ్చర్యపోయి వెంటనే సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌ను సంప్రదించగా అప్పటికే మొత్తం డబ్బు మాయం అయిందని తెలిసింది. బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో ఫిషింగ్ లింక్ లేదా ఫోన్ కాల్ ద్వారా మోసగాళ్లు జగన్ అకౌంట్ వివరాలు సేకరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బు ఏఏ ఖాతాల్లోకి మళ్లించారన్న దానిపై ట్రాకింగ్ మొదలుపెట్టారు. సాధారణ ప్రజలు ఇలాంటి సైబర్ మోసాలకు బలి కాకుండా సందేహాస్పద లింక్‌లు క్లిక్ చేయకూడదని, బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ సంఘటనతో కురవి ఆలయ సిబ్బంది, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ

సవాళ్లకు తగ్గట్టుగా పోలీసు పునర్వ్యవస్థీకరణ ట్రాఫిక్‌, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌,...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు

హత్యాయత్నానికి పాల్పడిన కానిస్టేబుల్ అరెస్టు కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం ఖానాపురం...

దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య!

దుగ్గొండి మండలంలో వివాహిత దారుణ హత్య! లక్ష్మీపురం శివారులో గొంతు కోసి చంపిన...

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు

డ్రగ్స్ కేసులో మ‌నీ లింకులు ఆర్థిక లావాదేవీలపై సిట్‌ ఫోకస్ బ్యాంకు ఖాతాల విశ్లేషణతో...

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!

బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..! మూల మలుపు వద్ద జరిగిన రోడ్డు...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.