epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సీఎంగా లోకేష్‌… రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా చంద్ర‌బాబు

సీఎంగా లోకేష్‌… రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా చంద్ర‌బాబు

పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో తెగ చ‌ర్చ‌.. ఏపీ పాలిటిక్స్‌ మార‌నున్నాయా..?

కాక‌తీయ‌,నేష‌న‌ల్ డెస్క్ : ఏపీ సీఎం చంద్ర‌బాబు మరి కొద్దిరోజుల్లో సీఎం ప‌ద‌వీ బాధ్య‌త‌లు లోకేష్‌కు అప్ప‌గించ‌నున్నారా..? లోకేష్‌ను సీఎం సీట్లో కూర్చోబెట్ట‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అనుకుంటున్నారా..? అదే స‌మ‌యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చంద్ర‌బాబును దేశ అత్యున్న‌త రాజ్యాంగ ప‌ద‌వి రాష్ట్ర‌ప‌తి స్థానంలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోందా.? అంటే అటు ఏపీ, ఇటు ఢిల్లీలో రాజ‌కీయ వ‌ర్గాల్లో దీనిపై ఆస‌క్తిక‌ర పొలిటిక‌ల్ గాసిప్ చ‌ర్చ నాయ‌కుల మ‌ధ్య జరుగుతోందంట‌. త‌న అత్యుత్త‌మ‌మైన అడ్మినిస్ట్రేష‌న్ విధానాల‌తో నాడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా.. న‌వ్యాంధ్ర‌పై త‌న‌దైన ముద్ర వేస్తున్న చంద్ర‌బాబుకు దేశ వ్యాప్తంగా విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు ఉంది. ఎన్డీఏ నుంచి పూర్తి స‌పోర్ట్‌తో న‌వ్యాంధ్ర‌ను అభివృద్ధిలో శ‌ర వేగంగా ముందుకు న‌డిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో ప్ర‌ధాన మంత్రి మోదీతో చంద్ర‌బాబుకు స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌లో కూడా చంద్ర‌బాబును విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా..తాను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న స‌మ‌యంలో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు.. ఐటీ, టెక్నాల‌జీపై దూర‌దృష్టి నేటి తెలుగు రాష్ట్రాలు ఈ రంగాల్లో ముందుండ‌డానికి కార‌ణాలంటూ విశ్లేషించారు.

లోకేష్‌కు సీఎం బాధ్య‌త‌లు..!

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌సేన‌తో క‌లిసి తిరుగులేని రాజ‌కీయ శ‌క్తిగా క‌నిపిస్తోంది. న‌మ్మ‌ద‌గిన రాజ‌కీయ మిత్రుత్వ పార్టీగా జ‌న‌సేన‌ను చంద్ర‌బాబు విశ్వ‌సిస్తున్నారంట‌. అదే స‌మ‌యంలో త‌న వ‌య‌స్సు రీత్య కూడా.. ప్ర‌త్య‌క్ష్య రాజ‌కీయాల‌కు బాబు గుడ్ బై చెబుతార‌ని, లోకేష్‌ను ముఖ్య‌మంత్రి చేసే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోందంట‌.స‌మీప భ‌విష్య‌త్‌లోనే చంద్ర‌బాబు సీఎం ప‌ద‌వీ బాధ్య‌త‌లు, తెలుగుదేశం పార్టీ ప‌గ్గాల‌ను కుమారుడు లోకేష్‌కు అప్ప‌గిస్తార‌న్న చ‌ర్చ జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్డీఏ అభ్య‌ర్థిగా బాబు ఉంటార‌న్న చ‌ర్చ విప‌రీతంగా జ‌రిగింది. అయితే అందులో వాస్త‌వం లేద‌ని తేలిపోయింది. దీనికి చంద్ర‌బాబు సున్నితంగా తిర‌స్క‌రించి ఉంటార‌న్న‌ది ఎక్కువ మంది విశ్లేష‌కుల అభిప్రాయం. అయితే అదే స‌మ‌యంలో ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా చంద్ర‌బాబును నిలిపే అవ‌కాశం ఉంటుంద‌ని, ఈ ప్రాతిపాద‌న నిజ‌మైతే..చంద్ర‌బాబు కూడా సానుకూలంగా స్పందించే అవ‌కాశం ఉంటుంద‌న్న విశ్లేష‌ణ‌లు ఇటు ఏపీ అటు ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నాయంట‌. పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో జ‌రుగుతున్న చ‌ర్చ‌.. గాసిప్‌గా మిగిలిపోతుందా.. లేక నిజ‌మ‌వుతుందా అన్న‌ది వేచి చూడాలి.!!

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మన అంగన్వాడీ మన బాధ్యత

మన అంగన్వాడీ మన బాధ్యత కాక‌తీయ ప్ర‌తినిధి - ఏలూరు : మన...

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు

జాతీయ స్థాయి ఫొటోగ్రఫీలో హ‌రీష్‌కు అవార్డు ఏపీ ఫొటో జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో...

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి

తిరుప‌తిలో వ్యభిచార గృహంపై దాడి ఆర్గనైజర్‌తో పాటు ముగ్గురు విటుల అరెస్ట్ ఇద్దరు మహిళలను...

వైభవంగా అషాడమాస సారె సమర్పణ

వైభవంగా అషాడమాస సారె సమర్పణ కాక‌తీయ, ఏలూరు ప్ర‌తినిధి : మండల కేంద్రంలోని...

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు

అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు వృద్ధాశ్రమం, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ శేఖర్, మధు సేవలను...

దేవుడి సొమ్ముకే ఎసరు

దేవుడి సొమ్ముకే ఎసరు గుడివాడ‌లో ఘరానా మోసం వెలుగులోకి దేవ‌డి కిరీటం బ్యాంకులో తాక‌ట్టు.. రూ.70...

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా

అసాంఘీక కార్యక‌లాపాల‌కు అడ్డ‌కట్ట‌ వేస్తా - కోట విలేకర్లతో ఎస్‌.ఐ వల్లి పద్మ కాక‌తీయ...

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం

వీఏఓలకు స్మార్ట్‌ఫోన్లతో గ్రామాభివృద్ధికి మార్గం గ్రామీణ పేదరిక నిర్మూలనకు టెక్నాలజీ తోడ్పాటు వీఏఓల పనితీరులో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.