epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎస్టీల మధ్య చిచ్చుపెట్టడం సరికాదు: డాక్టర్ ఉదయ్ సింగ్ నాయక్

కాకతీయ, వరంగల్ : రాష్ట్రంలో లంబాడీ  జాతి ఆత్మ గౌరవం దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాబూరావు లంబాడీ, కోయ గోండుల మధ్య చిచ్చుపెట్టి ఘర్షణలకు దారి తీసే విధంగా  ప్రవర్తిస్తున్నారు.  దానికి నిరసనగా ఆదివారం నర్సంపేట కేంద్రంలో జరిగే లంబాడీల ఆత్మగౌరవ సభ ను జయప్రదం చేయండని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి తేజావత్ వాసు నాయక్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లంబాడాల ఆత్మగౌరవ సభ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ నాయక్ మాట్లాడుతూ.. లంబాడీలు, బంజారా లు, సుగాలీలు వీరు ఎస్టీలు కారు అని, తెలంగాణ హైకోర్టులో అప్పీలు వేశారు, ఆ అప్పీలును హైకోర్టు కొట్టివేసింది.

అయినా మరలా సుప్రీంకోర్టులో కేసు వేయడం, వెంటనే స్పందించిన సుప్రీంకోర్టు ఆయా తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసిందన్నారు. గోండు, కోయ, లంబాడీ కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా ఎదగాలనే దురుద్దేశంతో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అదిలాబాద్ కాంగ్రెస్ నాయకుడు సోయం బాబురావు కుట్ర  చేస్తున్నారని అన్నారు. వాస్తవంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 342 సవరణ ప్రకారం జీవో ఎంఎస్ నెంబర్ 149 మే 3 1978లో భారత పార్లమెంట్లో చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలుగా చేర్పించారు.

దీనిని రాజకీయ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు పనిగట్టుకుని లంబాడీ జాతి ఆత్మ గౌరవం దెబ్బతీసేలా వీళ్ళు దొంగతనంగా చేర్చబడ్డారు.. వీళ్ళు ఓబీసీలు అని తప్పుడు ప్రకటనలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. తెల్లం వెంకటరావు, సోయం బాబురావు ఆరోపణలను తిప్పి కొట్టడం కోసం రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు, సభలు నిర్వహిస్తున్న క్రమంలో ఆదివారం నర్సంపేటలో జాతి ఆత్మగౌరవ సభ జరుగుతుందని, ఈ సభకు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఉదయ్ సింగ్ నాయక్ పిలుపునిచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

కరెంటు లేక రైతుల అవస్థలు

కరెంటు లేక రైతుల అవస్థలు కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు ఎండుతున్నాయి ఎల్‌నినో ముప్పు...

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌

ఏఎమ్మార్‌లో ఈడీ రైడ్‌ రూ.650 కోట్ల బొగ్గు నిధుల మళ్లింపుపై సోదాలు! హైదరాబాద్‌లో ఏఎంఆర్‌...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.