epaper
Friday, October 30, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దెబ్బతిన్న పంటలను పకడ్బందీగా సర్వే చేయాలి

  • క్షేత్రస్థాయిలో పరిశీలించిన జాయింట్ కలెక్టర్

కాకతీయ, ఖానాపురం : తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పకడ్బందీగా సర్వే చేయాలని వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. శనివారం ఖానాపురం మండలంలో నష్టపోయిన పంటలను స్థానిక రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ ఎఫెక్ట్ తో నష్టపోయిన పంటలను సమన్వయంతో పకడ్బందీగా సర్వే చేపట్టాలని, రైతులకు జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసి నివేదిక రూపంలో అందించాలని అధికారులను ఆదేశించారు. అయినపల్లి గ్రామంలోనీ మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలను సందర్శించారు. మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నంగునూరి రమేష్, ఆర్.ఐలు చెన్నమాల స్వామి, గాయత్రి జీపీఓ స్వప్న, రాజు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి భవిష్యత్ తరాల మనుగడకు ప్రకృతి పరిరక్షణ అవసరం వ‌రంగ‌ల్...

డ్రగ్స్‌ రహిత వరంగలే లక్ష్యం!

డ్రగ్స్‌ రహిత వరంగలే లక్ష్యం! ఆరు ప్రాంతాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు 107 మందికి...

ఓటు బచావో.. దేశ్‌ బచావో ర్యాలీని విజయవంతం చేయాలి!

ఓటు బచావో.. దేశ్‌ బచావో ర్యాలీని విజయవంతం చేయాలి! నవంబర్‌ 1న ఢిల్లీలో...

కులవృత్తులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రోత్సాహం!

కులవృత్తులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రోత్సాహం! చేనేత కార్మికులకు ఉపాధి, ఆర్థిక భరోసా నాగారంలో నూతన...

విద్యార్థులకు 21 రకాల వస్తువులు వంద శాతం అందాలి

విద్యార్థులకు 21 రకాల వస్తువులు వంద శాతం అందాలి ఎంఆర్‌సీల్లో ఐటీడీఏ పీఓ...

గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల సమావేశాలు

గ్రామ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల సమావేశాలు అధికారులు సమన్వయంతో పనిచేయాలి ఆత్మ కమిటీ...

స్వేరో ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేద్దాం

స్వేరో ఆత్మీయ సమ్మేళనం జయప్రదం చేద్దాం నియోజకవర్గ కో- కన్వీనర్ జెల్ల ఉపేందర్ కాకతీయ,...

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యం విద్యతోపాటు వ్యక్తిగత భద్రతపై అవగాహన అవసరం :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.