epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అర్చకుల సూచనలు తీసుకుంటూ జాతర ఏర్పాట్లు..మంత్రి సీతక్క

అర్చకుల సూచనలు తీసుకుంటూ జాతర ఏర్పాట్లు..మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి: శ్రీ మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో, అమ్మవార్ల గద్దెల పవిత్రత దెబ్బతినకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి సీతక్క అర్చకులకు హామీ ఇచ్చారు. రాబోయే జనవరి 28 నుండి 31 తేదీల్లో జరిగే జాతర కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం మంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. దేవాలయ ప్రాంతంలో జరుగుతున్న రహదారి, పారిశుద్ధ్యం, కట్టడాలు, నీటి సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, అర్చకులు వీరస్వామితో సమావేశమై వారి సూచనలు వినిపించారు. గద్దెల వద్ద భక్తుల రద్దీ పెరిగిన సమయంలో పవిత్రత, శుభ్రత, భక్తి వాతావరణం కాపాడటం అత్యంత ముఖ్యం అని అర్చకులు పేర్కొనగా, అర్చకుల అభిప్రాయాలే జాతర నిర్వహణలో కీలకం అని మంత్రి సీతక్క తెలిపారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం ఏ విధంగానూ దెబ్బతినకుండా పునరుద్ధరణ పనులు చేస్తున్నాం అని,పూజా కార్యక్రమాలకు ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అని, అర్చకుల సూచనల మేరకు కొన్ని మార్పులు కూడా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించాం అని మంత్రి సీతక్క చెప్పారు.

కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి మంత్రి పలు కీలక ప్రాంతాలను సందర్శించారు. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక నీటి ట్యాంకులు, శుచీకరణ కేంద్రాలు, పార్కింగ్ ఏరియాలు, రవాణా సదుపాయాలు వేగంగా సిద్ధమవుతున్నాయి. అంతకుముందు అమ్మవార్ల దర్శనం చేసిన మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్ల సేవలో భక్తుడిలా ముందుండి మార్గనిర్దేశం చేస్తున్నారు అని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర నిర్వహణే ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్ శాఖల అధికారులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.