epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
శాశ్వత స్పోర్ట్స్ పాఠశాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
అసెంబ్లీలో డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి

కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం, శాశ్వత రెసిడెన్షియల్ క్రీడా పాఠశాల నిర్మాణ పనులను తక్షణమే వేగవంతం చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన కీలకంగా ప్రస్తావించారు. అసెంబ్లీలో మాట్లాడిన కడియం శ్రీహరి మాట్లాడుతూ… వరంగల్ జిల్లా విద్యా కేంద్రంగానే కాకుండా క్రీడా కేంద్రంగా కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం, శాశ్వత రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఆరు నెలలు గడిచినా పురోగతి లేదు

సీఎం హామీ ఇచ్చి ఇప్పటికే ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు స్థల గుర్తింపు, నిర్మాణ పనుల ప్రారంభంలో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. కావున సంబంధిత శాఖ మంత్రి, జిల్లా మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వెంటనే చొరవ తీసుకుని వరంగల్‌లో శాశ్వత స్పోర్ట్స్ పాఠశాల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలంటే ఆధునిక స్పోర్ట్స్ మౌలిక వసతులు అత్యంత అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుతో వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని, దీనివల్ల స్థానిక యువతకు క్రీడల్లో రాణించే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరిగి, వరంగల్ ప్రాంతీయంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకుని, స్థలాన్ని గుర్తించి పనులు ప్రారంభించాలని ఆయన అసెంబ్లీలో గట్టిగా కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంతా ఈశ్వర మాయ!

అంతా ఈశ్వర మాయ! లాగిన్‌ నుంచి రహదారి తనిఖీల దాకా అక్రమాలు విధుల్లో లేని...

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!

ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు! నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం? 2 మండలాల్లో పంచాయతీ...

సీట్ల‌కు అంటుకుపోయారు!

సీట్ల‌కు అంటుకుపోయారు! రెవెన్యూ విభాగంలో పాతుకుపోయిన ఆర్ఐలు బదిలీ నిబంధనలు నీటి మూటలేనా? 6 ఏళ్లుగా...

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’

నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’ ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వ‌ర్...

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి

ప్రజల మనసుల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు మౌలిక వసతుల...

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం

420 హామీలు అమలులో కాంగ్రెస్‌ విఫలం రైతులను దిక్కుతోచని స్థితిలోకి నెట్టింది రుణమాఫీ, రైతుభరోసా,...

దొరల పాలన కాదు.. ప్రజా పాలన

దొరల పాలన కాదు.. ప్రజా పాలన దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించేది లేదు తాతా...

క‌డియం సిగ్గుప‌డు..!

క‌డియం సిగ్గుప‌డు..! కేసీఆర్‌ దళితులకు ఏం చేయలేదా.?! ఎన్టీఆర్‌ తర్వాత నీకు రాజకీయ బిక్ష...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.