epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఎన్టీఆర్‌!

తెలుగు ఆత్మగౌరవానికి ప్రతిరూపం ఎన్టీఆర్‌!
రైతు–పేదల పాలిట ఆశాజ్యోతి… సంక్షేమ విప్లవ సారథి
దేశానికి తెలుగు జాతి ఘనతను చాటిన మహానాయకుడు
రెండు రూపాయల బియ్యం పథకంతో పేదల గుండెల్లో స్థానం
డ్వాక్రాలు, వృద్ధుల పెన్షన్‌తో సామాజిక మార్పు
ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళి

కాకతీయ, హనుమకొండ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) 30వ వర్ధంతిని పురస్కరించుకుని హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ సేవలను స్మరించుకుంటూ ఆయనను తెలుగు జాతి గర్వకారణంగా కొనియాడారు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ నలుమూలల తెలుగు ప్రజల ఘనతను గర్వంగా చాటిన మహానుభావుడని ఎర్రబెల్లి అన్నారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు.

రైతు–పేదల జీవితాల్లో వెలుగులు

రైతుల కోసం రుణమాఫీ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు, నూతన మండలాల వ్యవస్థను ప్రవేశపెట్టి పాలనను ప్రజల దాకా తీసుకెళ్లిన దూరదృష్టి గల నాయకుడు ఎన్టీఆర్‌ అని ఎర్రబెల్లి పేర్కొన్నారు. మహిళల సాధికారత కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే దక్కుతుందని అన్నారు. పేదల కోసం రెండు రూపాయలకే కిలో బియ్యం అందించిన పథకం ఆయనను పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిపిందని వ్యాఖ్యానించారు.

ఒక వ్యక్తి కాదు… ఒక యుగం

ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఒక యుగమని, ఒక చైతన్యమని ఎర్రబెల్లి పేర్కొన్నారు. తెలుగు భాష, సంస్కృతికి జాతీయ స్థాయిలో గౌరవం తీసుకొచ్చిన నాయకుడిగా, రాష్ట్రాల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎదురు నిలిచిన ధైర్యశాలిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. ప్రాంతీయ పార్టీని జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబెట్టిన ఘనత కూడా ఎన్టీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని గుర్తు చేశారు. తాను రాజకీయంగా ఎదగడానికి ఎన్టీఆర్‌ స్ఫూర్తే కారణమని, ఆయనే తన మార్గదర్శకులు, గురువని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ‘‘నేను నమ్మే ముఖ్యమంత్రులు ఇద్దరే… ఒకరు ఎన్టీఆర్‌, మరొకరు కేసీఆర్‌’’ అని పేర్కొంటూ, తెలుగు ప్రజల ఔన్నత్యాన్ని దేశవ్యాప్తంగా తారాస్థాయిలో నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.