epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వైభవంగా శివపార్వతుల కల్యాణం

వైభవంగా శివపార్వతుల కల్యాణం

శివనామ స్మ‌ర‌ణ‌తో మార్మోగిన కనగర్తి

భక్తులతో కళకళలాడిన శివాలయం

ఆల‌యంలో ఆరాధన, మహా రుద్రాభిషేకాలు

కాకతీయ, జమ్మికుంట : ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామ శివాలయంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే ఆలయం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. ‘శివోహం… భోళా శంకర’ నినాదాలతో గ్రామం శివమయంగా మారింది. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆరాధన, మహా రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు కోడె మొక్కులు స్వీకరించారు. ఉదయం 11.45 గంటలకు వృషభలగ్న సుముహూర్తంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం నాగవల్లి కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి మహా అన్నప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమానికి ఇల్లందకుంట ఎస్సై క్రాంతికుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, జమున దంపతులు అన్నప్రసాద దాతలుగా సహకరించారు. హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి ప్రణవ్ చల్ల ప్యాకెట్ల దాతగా వ్యవహరించగా, కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని భక్తులకు పంపిణీ చేశారు.

321 సంవత్సరాల చరిత్ర

కనగర్తిలోని ఈ దేవాలయానికి సుమారు 321 సంవత్సరాల చరిత్ర ఉందని ఆలయ కమిటీ తెలిపింది. పూర్వ పెద్దలు కాశీ నుంచి లింగాన్ని తెప్పించి ప్రతిష్ఠించినట్లు వివరించారు. 14 సంవత్సరాల క్రితం శిథిలావస్థకు చేరిన శిఖరం, ధ్వజస్థంభాన్ని గ్రామ ప్రజలు, దాతల సహకారంతో పునర్నిర్మించి నూతన ధ్వజస్థంభం, శిఖరం, నవగ్రహ మండపాన్ని పునఃప్రతిష్ఠ చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి శివాలయ కమిటీ చైర్మన్ సామాన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పుల్ల భరత్, గ్రామ సర్పంచ్ సంపత్ రామంచ, ఉప సర్పంచ్ వట్టపల్లి శరత్ చంద్ర, పాలకవర్గ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, శివభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక

జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలకు అభిరామ్‌ ఎంపిక కాకతీయ, శంకరపట్నం: జిల్లా స్థాయి...

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు

ఎంపీ నిధులతో మూడు గ్రామాల్లో బోరుబావులు బండి సంజయ్ చొరవతో పనులకు శ్రీకారం కాకతీయ,శంకరపట్నం:కేంద్ర...

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.