epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కొమ్మాల జాతరకు వేళాయె… పనులేమో కాకపాయే!!

కొమ్మాల జాతరకు వేళాయె… పనులేమో కాకపాయే!!
ఈనెల 23 నుంచి బ్రహ్మోత్సవాల ప్రారంభం
రూ.1.45 కోట్ల రోడ్డు పనులు అసంపూర్తి
పెండింగ్‌లోనే ఉత్సవ కమిటీ నియామకం
జాతర ముందు ఈఓ మార్పుపై ఎమ్మెల్యే ఆగ్రహం
భక్తుల సౌకర్యాలపై నెలకొన్న అనిశ్చితి

కాకతీయ, గీసుగొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన కొమ్మాల శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 23 నుంచి మార్చి 9 వరకు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. మార్చి 3 నుంచి 7 వరకు జరిగే ప్రధాన జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. అయితే జాతరకు సమయం దగ్గరపడుతున్నా అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడం స్థానిక ప్రజలు, భక్తుల్లో ఆందోళనకు దారి తీస్తోంది.

జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రూ.1.45 కోట్ల వ్యయంతో చేపట్టిన రహదారి అభివృద్ధి పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రధాన రహదారులపై పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జాతర సమయానికి పనులు పూర్తికాకపోతే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు పనులు, మౌలిక సదుపాయాలు పెండింగ్

దేవస్థానం పరిసరాల్లో పారిశుధ్యం, తాగునీరు, పార్కింగ్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరలో సరైన ఏర్పాట్లు లేకపోతే అవ్యవస్థ నెలకొనే అవకాశం ఉందని భక్తులు చెబుతున్నారు. జాతర సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఉత్సవ కమిటీ ఆలస్యం.. ఎమ్మెల్యే ఆగ్రహం

జాతర నిర్వహణలో కీలకమైన ఉత్సవ కమిటీ ఇప్పటికీ నియమించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. కమిటీ లేకుండా ఏర్పాట్లు సమన్వయంతో ఎలా జరుగుతాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, జాతర ముందు దేవస్థానం కార్యనిర్వాహణాధికారిని మార్చడంపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, వెంటనే పనులను పూర్తి చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

జాతర ప్రారంభానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పటికైనా సంబంధిత శాఖలు స్పందించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. లేదంటే జాతర సమయంలో అవ్యవస్థ తలెత్తే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.