epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నిలువునీడ లేని గుడెప్పాడు సెంటర్‌

నిలువునీడ లేని గుడెప్పాడు సెంటర్‌
మండుటెండల్లో ప్రయాణికుల వేదన
రోడ్డు విస్తరణలో కనుమరుగైన బస్టాండ్
ఆర్‌అండ్‌బీ నిర్లక్ష్యంపై ఆగ్రహం
కేటాయించిన స్థలాల్లో ఆక్రమణలు?
ఎండ దెబ్బకు ప్రాణాపాయం ముప్పు

కాకతీయ, ఆత్మకూరు: ఆత్మకూరు మండలంలోని గుడెప్పాడు సెంటర్‌లో ప్రయాణికులు నిలబడి బస్సుల కోసం ఎదురుచూడడానికి కనీసం నిలువునీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించిన పాత బస్టాండ్ స్థానంలో కొత్త ప్రయాణ ప్రాంగణం ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు మండుటెండల్లోనే కాపుకాస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రయాణికుల రద్దీ పెరగడంతో పరకాల, ములుగు వైపు వెళ్లే వారు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గతంలో గుడెప్పాడు సెంటర్‌లో బస్టాండ్ ఉండేదని, రోడ్డు విస్తరణ పేరుతో ఆర్‌అండ్‌బీ అధికారులు దాన్ని తొలగించారని స్థానికులు చెబుతున్నారు. అయితే పనులు పూర్తయి సంవత్సరాలు గడిచినా కొత్త బస్టాండ్ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గ్రామ ప్రజల్లో ఆగ్రహం రేకెత్తిస్తోంది.

ప్రయాణికులకు శాపంగా మారిన నిర్లక్ష్యం

ఆర్‌అండ్‌బీ శాఖ నిర్లక్ష్యంతో గుడెప్పాడు సెంటర్ ప్రయాణికులకు శాపంగా మారిందని గ్రామస్థులు అంటున్నారు. బస్టాండ్ కోసం కేటాయించిన స్థలాల్లో కొంతమంది చిరువ్యాపారులు ఆక్రమణలు చేసి షాపులు నిర్మించుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. వేసవి తీవ్రత మరింత పెరిగితే వడదెబ్బకు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గుడెప్పాడు సెంటర్‌లో తక్షణమే బస్టాండ్ నిర్మించాలని గ్రామస్థులు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.