epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో హోలీ సంబురాలు

అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో హోలీ సంబురాలు

కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: హోలీ పండుగను పురస్కరించుకొని నేరేడ్‌మెట్ ఓల్డ్ పీఎస్ పరిధిలోని అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్‌ ఆవరణలో రంగుల సంబరాలు ఆనందోత్సాహాలతో నిర్వహించారు. సెంటర్ నిర్వాహకులు, వైద్యులు, సిబ్బంది కలిసి పరస్పరం రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అశ్విన్ డయాగ్నొస్టిక్ సెంటర్ నిర్వాహకులు గిరి గడ్డమీది మాట్లాడుతూ.. హోలీ పండుగ ప్రేమ, ఐక్యత, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. వర్ణ, మత భేదాలకు అతీతంగా ప్రజలు అందరూ కలిసి పండుగలను జరుపుకోవడం ద్వారా సమాజంలో స్నేహభావం, పరస్పర గౌరవం పెరుగుతుందని అన్నారు. ప్రతి పండుగ మనలో ఆనందాన్ని నింపడంతో పాటు మనుషుల మధ్య బంధాలను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్లు శివ గడ్డమీది, అశ్విన్ కృష్ణ మనోహర్ గడ్డమీది, ఆశిష్ విద్యార్థి గడ్డమీది, చైతన్య, అనిల్‌తోపాటు డయాగ్నొస్టిక్ సెంటర్ సిబ్బంది బాను, రీచా, వైద్యులు డాక్టర్ చెంగలి రేఖ, డాక్టర్ రోహన్ వర్మ, డాక్టర్ శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్త చికెన్ షాపుల బంద్

ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్త చికెన్ షాపుల బంద్ కార్పొరేట్ దోపిడీపై వ్యాపారుల...

లెదర్ హ్యాండిక్రాఫ్ట్ శిక్షణ విజయవంతం

లెదర్ హ్యాండిక్రాఫ్ట్ శిక్షణ విజయవంతం కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి : మల్కాజ్‌గిరి అంబేద్కర్...

బాలుడికి రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు

బాలుడికి రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు కాక‌తీయ‌, మ‌ల్కాజిగిరి : మ‌ల్కాజ్గిరి నియోజకవర్గంలోని...

రంజాన్ తోఫాలతో సేవా సందేశం

రంజాన్ తోఫాలతో సేవా సందేశం మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ కాకతీయ, మేడ్చల్...

నిధులు మంజూరు చేయాల‌ని మంత్రికి విన‌తి

నిధులు మంజూరు చేయాల‌ని మంత్రికి విన‌తి కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి నియోజకవర్గ...

మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం

మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం పెండింగ్ బిల్లుల విడుదలకు మంత్రి హామీ కాకతీయ,...

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ లంచం తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాడెండ్‌గా ప‌ట్టివేత‌ భూమి...

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆల‌యానికి రూ. 51వేల విరాళం కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: బలరాంనగర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.