epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఆర్ ఐ
లంచం తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాడెండ్‌గా ప‌ట్టివేత‌
భూమి మ్యూటేషన్ కోసం లంచం డిమాండ్
పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు

కాకతీయ, వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రిచర్డ్ సైమన్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించింది. భూమి మ్యూటేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేసి చివరకు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పెద్దేముల్ మండలం ఇందుర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన బావమరిది భూమికి సంబంధించిన మ్యూటేషన్ ప్రక్రియ కోసం ఆర్ఐను సంప్రదించాడు. భూమి మార్పిడి, క్షేత్రస్థాయి పరిశీలన నివేదిక ఇవ్వడానికి ఆర్ఐ రిచర్డ్ సైమన్ మొదట ఇరవై ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. తర్వాత చర్చల తర్వాత పదిహేను వేల రూపాయలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళిక రూపొందించారు.

హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టివేత‌

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా రంగారెడ్డి రేంజ్ ఏసీబీ అధికారులు దాడి చేసి ఆర్ఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో రెవెన్యూ శాఖలో అవినీతి వ్యవహారాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆర్ఐపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఆర్ఐ పట్టుబడిన వెంటనే పెద్దేముల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు. కార్యాలయంలోని పత్రాలు, ఫైళ్లను పరిశీలిస్తున్నారు. ఈ కేసులో మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్త చికెన్ షాపుల బంద్

ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్త చికెన్ షాపుల బంద్ కార్పొరేట్ దోపిడీపై వ్యాపారుల...

లెదర్ హ్యాండిక్రాఫ్ట్ శిక్షణ విజయవంతం

లెదర్ హ్యాండిక్రాఫ్ట్ శిక్షణ విజయవంతం కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి : మల్కాజ్‌గిరి అంబేద్కర్...

బాలుడికి రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు

బాలుడికి రూ.3 లక్షల ఎల్ఓసి మంజూరు కాక‌తీయ‌, మ‌ల్కాజిగిరి : మ‌ల్కాజ్గిరి నియోజకవర్గంలోని...

రంజాన్ తోఫాలతో సేవా సందేశం

రంజాన్ తోఫాలతో సేవా సందేశం మాజీ కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్ కాకతీయ, మేడ్చల్...

నిధులు మంజూరు చేయాల‌ని మంత్రికి విన‌తి

నిధులు మంజూరు చేయాల‌ని మంత్రికి విన‌తి కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: మల్కాజ్‌గిరి నియోజకవర్గ...

మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం

మల్కాజ్‌గిరి కోర్టు భవన పనులకు ఊతం పెండింగ్ బిల్లుల విడుదలకు మంత్రి హామీ కాకతీయ,...

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఆల‌యానికి రూ. 51వేల విరాళం కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: బలరాంనగర్...

ప్రపంచకప్‌లో వెండి పతకం

ప్రపంచకప్‌లో వెండి పతకం పవర్ లిఫ్టర్ ప్రదీప్ కుమార్‌కు మంత్రి అభినందనలు కాకతీయ, మేడ్చల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.