కాకతీయుల కళాసంపదను కాపాడుకోవాలి
రిటైడ్ ఐఏఎస్ కె .ఛాత్రత్
కాకతీయ, ఆత్మకూరు : కాకతీయలు కళ సంపదను కాపాడుకోవాలని ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రిటైడ్ ఐఏఎస్ కె .ఛాత్రత్ అన్నారు.గురువారం ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలోని త్రికూట శివాలయంను సందర్శించారు.వారికీ గ్రామా సర్పంచ్ షబానా గాఫుర్ సాదరంగా ఆహ్వానం పలికారు.అనంతరం రిటైడ్ ఐఏఎస్ కె .ఛాత్రత్ మాట్లాడుతు కాకతీయులనాటి కళ సంపాదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని అన్నారు.కాకతీయల నాటి త్రికూట శివాలయాన్ని తీర్చిదిద్దాలని త్రికూట శివాలయా అభివృద్ధికి మా వంతు సహకారం అందిస్తామని గ్రామస్తులకు తెలిపారు.ఈ సందర్శనలో ఉప సర్పంచ్ మనోజ్,వార్డ్ మెంబర్లు సతీష్,మొగిలి,శ్రీను,రాజు,గ్రామ పెద్దలు బిక్షపతి, మనోహర్ రెడ్డి,రవీంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

