epaper
Sunday, September 20, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామ అవసరాలే ప్రణాళికకు ప్రాతిపదిక

గ్రామ అవసరాలే ప్రణాళికకు ప్రాతిపదిక
375 రకాల పనుల్లో ప్రాధాన్య పనుల గుర్తింపు
ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక
ఆత్మకూర్‌ ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి 
కాకతీయ, ఆత్మకూర్ : గ్రామంలోని వాస్తవ అవసరాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించడమే వికసిత్‌ గ్రామపంచాయతీ ప్లాన్‌ లక్ష్యమని ఆత్మకూర్‌ ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పెద్దాపూర్‌ గ్రామపంచాయతీలో వీబీజీ–రామ్‌జీ ప్లాన్‌ తయారీ విధానంపై శనివారం రైతువేదికలో గ్రామసభ నిర్వహించి డెమో చేపట్టారు. గ్రామస్థుల భాగస్వామ్యంతో సోషల్‌ మ్యాప్‌, రిసోర్స్‌ మ్యాప్‌లను రూపొందించారు. రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, విద్యుత్‌, వ్యవసాయ వనరులు, ప్రభుత్వ భవనాలు తదితర మౌలిక వసతులను గుర్తించి లోటుపాట్లపై చర్చించారు. 375 రకాల పనుల్లో గ్రామ అవసరాలు, ప్రయోజనం, సమస్య తీవ్రత ఆధారంగా అత్యవసర పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామ సర్పంచ్‌ ఎలకటి రవి మాట్లాడుతూ ప్రజల సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు వికసిత్‌ గ్రామపంచాయతీ ప్లాన్‌ ఉపయోగపడుతుందన్నారు. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వ్యవసాయం, వీధిదీపాల అవసరాలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో రాజిరెడ్డి, ఈసీ రాము, జిల్లా ఫిషరీస్‌ అధికారి చలపతి, హార్టికల్చర్‌ అధికారి సునీల్‌, వ్యవసాయ అధికారి యాదగిరి, వెటర్నరీ డాక్టర్‌ వింధ్యారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు సుధాకర్‌, శ్రీధర్‌, సురేష్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి

విద్యార్థుల గర్జన దేశవ్యాప్తంగా వినిపించాలి పేపర్‌ లీకేజీలు, పరీక్షల జాప్యాలకు అడ్డుకట్ట వేయాలి విద్యార్థులు,...

లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో వ్యక్తి మృతి

లారీ డ్రైవర్‌ అజాగ్రత్తతో వ్యక్తి మృతి గూడెప్పాడు శివారులో జాతీయ రహదారిపై ప్రమాదం లారీ...

ఈ డాక్ట‌ర్లు మార‌రా..?!

ఈ డాక్ట‌ర్లు మార‌రా..?! రాయపర్తి పీహెచ్‌సీలో ఉదయమూ కనిపించని డాక్టర్లు  ఎమ్మెల్యే, కలెక్టర్ ఆదేశాలు...

10ఏళ్ల‌లో వేల కోట్లు ఎట్లా సంపాదించారు

10ఏళ్ల‌లో వేల కోట్లు ఎట్లా సంపాదించారు వ‌చ్చిన తెలంగాణ కేసీఆర్ కుటుంబానికే ఉప‌యోగ‌ప‌డింది 2014లో...

కడియం.. రెడీగా ఉండు!

కడియం.. రెడీగా ఉండు! దానం నాగేందర్‌లాగే నీపైనా అనర్హత వేటు తప్పదు ఫిరాయింపులపై హైకోర్టు...

రహుమునిషా బేగంకు పరామర్శ

రహుమునిషా బేగంకు పరామర్శ కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: తెలంగాణ ఉద్యమ నాయకురాలు రహుమునిషా...

నిమజ్జనానికి సర్వం సిద్ధం చేయండి

నిమజ్జనానికి సర్వం సిద్ధం చేయండి ఆదివారం లోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి చెరువుల్లో...

జీఐఎస్‌తో ప్రతి ఆస్తి లెక్క తేల్చండి

జీఐఎస్‌తో ప్రతి ఆస్తి లెక్క తేల్చండి సమగ్ర ప్రాపర్టీ సర్వేకు పకడ్బందీ కార్యాచరణ సర్వేను...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.