epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

తమ్మిడిహెట్టి పేరుతో మోసం!

తమ్మిడిహెట్టి పేరుతో మోసం!
నీళ్లపై అవగాహన లేకుండా ప్రాజెక్టులపై ప్రచారమా?
మేడిగడ్డ సాకుతో వార్ధా ప్రాజెక్టును నిలిపేశారు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శలు

కాకతీయ, తొర్రూరు : తెలంగాణను కరువు ప్రాంతంగా మారుస్తూ సిగ్గులేకుండా ఫొటోలకు పోజులిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ఎలాంటి ఒప్పందాలు కుదరకముందే చర్చలు సఫలమయ్యాయని ప్రచారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చర్చలు నిజంగా సఫలమైతే ఎందుకు అధికారికంగా ప్రకటించలేదని నిలదీశారు. నీళ్లు, ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు మాట్లాడటం సిగ్గుచేటని తొర్రూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రితో తమ్మిడిహెట్టిపై సానుకూల చర్చలు జరిపారని ఎర్రబెల్లి తెలిపారు. బరాజ్‌ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలని కేసీఆర్‌ ప్రతిపాదించినప్పటికీ, మహారాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అది కార్యరూపం దాల్చలేదన్నారు. కేంద్ర జల సంఘం నివేదికల ఆధారంగా తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత పరిమితంగా ఉన్నందునే కేసీఆర్‌ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు.

వార్ధా ప్రాజెక్టును ఎందుకు ఆపారు?

ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వార్ధా ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఎర్రబెల్లి చెప్పారు. మేడిగడ్డను సాకుగా చూపి కాంగ్రెస్‌ ప్రభుత్వం వార్ధా ప్రాజెక్టును నిలిపివేసిందని ఆరోపించారు. మేడిగడ్డను బాగుచేసి సాగునీరు అందించలేని ప్రభుత్వం పక్క రాష్ట్రాలకు వెళ్లి ఫొటోలకు పోజులిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కావడానికి మూడేళ్లు పట్టిందని అన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలలోనూ తమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై కమిటీలు వేయడం తప్ప తెలంగాణకు ప్రయోజనం చేకూరలేదని వ్యాఖ్యానించారు. తమ్మిడిహెట్టి పేరుతో కాలయాపన చేయకుండా, ప్రచారాలు ఆపి తెలంగాణకు సాగునీరు అందించడంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్‌ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

పోలీస్‌ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి కాకతీయ, నెల్లికుదురు: విధుల నిర్వహణలో పోలీసులు...

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు గౌతమ్ కృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : కమలాపురం మండలం...

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన

దుగ్గొండి లో కలెక్టర్ పర్యటన -విబిజీ రాంజీ ఉపాధి పనుల పరిశీలన...

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర

వైభవంగా నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి దివ్య రథ శోభాయాత్ర... *నాగ సుబ్రహ్మణ్యేశ్వరుడి నామ స్మరణతో...

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి

డాక్టర్‌ రామకృష్ణకు ఎమ్మెల్సీ ఇవ్వాలి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలని...

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌

దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలి : సీఐ డి. విశ్వేశ్వర్‌ కాకతీయ, గీసుగొండ: పోలీసు...

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య నెల్లికుదురులో రూ.7.50 కోట్లతో తెలంగాణ పబ్లిక్‌...

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత

పీఆర్‌టీయూ టీఎస్‌లో అశోక్‌కు కీలక బాధ్యత రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక 2002...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.