epaper
Tuesday, November 3, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజల భద్రత కోసమే కార్డెన్‌ సెర్చ్‌!

ప్రజల భద్రత కోసమే కార్డెన్‌ సెర్చ్‌!
నేరాల నియంత్రణకు గ్రామాల్లో తనిఖీలు
గుడుంబా తయారీపై పోలీసుల ఉక్కుపాదం
ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యం : సీఐ గణేష్‌
కాకతీయ, పెద్దవంగర: నేరాల నియంత్రణతోపాటు ప్రజలను అప్రమత్తం చేసేందుకే గ్రామాల్లో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని తొర్రూరు సీఐ గణేష్‌ తెలిపారు. మంగళవారం రాజమాన్సింగ్‌ తండా, జయరాం తండా, పడమటి తండాల్లో పలువురు ఎస్‌ఐలు, పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, వాహన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని సీఐ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న నలుగురి నుంచి 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నలుగురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అర్హులైన పట్టభద్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి!

అర్హులైన పట్టభద్లందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి! నవంబర్‌ 6తో ఓటరు నమోదు గడువు...

ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా?

ప్రజల భద్రత కోసం పోరాడితే కేసులా? భారీ వాహనాల నియంత్రణ కోరుతూ నిరసన...

కరెంట్‌ కోతల పాపం రేవంత్‌రెడ్డిదే!

కరెంట్‌ కోతల పాపం రేవంత్‌రెడ్డిదే! దేవాదుల పంపులు ఎందుకు ఆన్‌ చేయలేదు? ప్రభుత్వంపై మాజీ...

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌!

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌! కాకతీయ, నెల్లికుదురు : గంజాయి,...

కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు!

కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదు! కార్యకర్తల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం బీఆర్ఎస్ నేత‌ల‌పై...

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి!

నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి! ఎన్నికల హామీని అమలు చేయడంలో...

సీసీఐ మేల్కోవాలి.. పత్తి రైతును కాపాడాలి!

సీసీఐ మేల్కోవాలి.. పత్తి రైతును కాపాడాలి! పత్తి రైతు కష్టాన్ని వ్యాపారుల లాభాలకు...

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్యంగా కదిలారు సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.