epaper
Tuesday, November 3, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల అధ్యక్షుడు యమునూరి ప్రశాంత్ పిలుపు
కాకతీయ,శంకరపట్నం: బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలని జేఏసీ శంకరపట్నం మండల అధ్యక్షుడు యమునూరి ప్రశాంత్ పిలుపునిచ్చారు. ఈ యాత్రలో భాగంగా మంగళవారం మండలంలోని అంబేద్కర్ కూడలి వద్ద రథయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా మాభూమి రథయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్రలో విద్యావంతులు, యువకులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, మానవతావాదులు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల రవి, ప్రధాన కార్యదర్శి కనకం లక్ష్మణ్, కవంపల్లి నరసయ్య, వినయ్, నరేష్, సాయికాంత్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ చోరీ

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ చోరీ రూ.5 వేల విలువైన బ్యాటరీ అపహరణ.....

పాఠశాలల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తనిఖీ

పాఠశాలల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తనిఖీ మధ్యాహ్న భోజనం నాణ్యతపై పరిశీలన కాకతీయ, రుద్రంగి:...

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని రాజన్నకు మొక్కులు

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని రాజన్నకు మొక్కులు సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు...

బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు

బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు చట్ట ఉల్లంఘనకు జైలు, జరిమానా ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి బాల్యవివాహాల...

శంకరపట్నాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

శంకరపట్నాన్ని కరువు మండలంగా ప్రకటించాలి ఎమ్మెల్యే కవ్వంపల్లికి రైతుల కష్టాలు కనిపించడం లేదా? బీజేపీ...

రక్తదానం మహోన్నత సేవ

రక్తదానం మహోన్నత సేవ దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌...

చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు

చందుర్తికి రూ.91.75 లక్షల నిధులు బాలికల విద్యాలయానికి రూ.58 లక్షలు తాగునీటి సమస్య పరిష్కారానికి...

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అభివృద్ధి పనులు, బిల్లులపై సమగ్ర విచారణ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.