epaper
Friday, November 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను గడువులోగా సాధించాలి
డాక్టర్‌ అప్పయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
మందుల నిల్వలు, రికార్డుల నిర్వహణపై ఆరా
కొండపర్తి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ
కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రభుత్వం నిర్దేశించిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అప్పయ్య వైద్య సిబ్బందిని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ఈ మేరకు ఆయన కొండపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వివిధ రిజిస్టర్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫార్మసీ స్టోర్‌ను సందర్శించి మందుల నిల్వలు, పంపిణీ రికార్డులు, వాటి నిర్వహణ తీరును తనిఖీ చేశారు. రోగులకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, మందుల పంపిణీ వివరాలు, ఇతర రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై సమీక్ష
అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. మాతా శిశు ఆరోగ్య సేవలు (ఎంసీహెచ్‌), సాధారణ టీకాల కార్యక్రమం, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌, జాతీయ అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎన్‌సీడీ), టీబీ ముక్త్‌ భారత్‌, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణ కార్యక్రమాలతో పాటు జాతీయ వెక్టర్‌ ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని, ప్రతి జాతీయ ఆరోగ్య కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డాక్టర్‌ అప్పయ్య వైద్యాధికారి, సిబ్బందికి ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో బాధ్యతగా వ్యవహరించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో పనులు పూర్తి చేయాలి

రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో పనులు పూర్తి చేయాలి 90 శాతం పూర్తయిన నిర్మాణ...

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత వడ్డెకొత్తపల్లి గ్రామ సర్పంచ్‌ పరశురాములు కాకతీయ, పెద్దవంగర...

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తా 

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తా  పెద్దగోని వెంకట వరప్రసాద్ గౌడ్   కాకతీయ,రాయపర్తి : బీసీల...

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం!

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం! జీవో 14తో ఆత్మగౌరవ భవనాలకు ఆటంకాలు సంక్షేమ...

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి టాస్క్‌ఫోర్స్‌ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ...

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు!

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు! నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక...

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు విద్యుత్ షాక్‌తో వ‌న్య‌ప్రాణి వేట‌.. మాంసం విక్రయం సీసీ...

అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు!

అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు! తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్ఫూర్తిదాయక ప్రస్థానం వరంగల్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.