epaper
Friday, November 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి
టాస్క్‌ఫోర్స్‌ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ జరపాలి
న‌ర్సంపేట ఆర్డీవోకు సీపీఐ (ఎంఎల్‌) నాయకుల విన‌తి
కాకతీయ, నర్సంపేట టౌన్‌ : దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రాందీ షాపులో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ (ఎంఎల్‌) నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నర్సంపేట ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని ఇతర మద్యం దుకాణాల నుంచి తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు వారు ఆరోపించారు. ఎక్సైజ్‌ జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీల్లో అక్రమ మద్యం గుర్తించినప్పటికీ షాపు యాజమాన్యంపై కేసులు నమోదు చేయకుండా వెనుదిరిగారని విమర్శించారు. షాపు యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కై ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని నాయకులు కోరారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రాందీ షాపును తక్షణమే సీజ్‌ చేయాలని, ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ జరిపి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గిర్నిబావి, నర్సంపేట డివిజన్‌లోని ఇతర మండలాల్లోనూ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్‌) రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ మోడం మల్లేశం, కామ్రేడ్‌ భూమా అశోక్‌, కామ్రేడ్‌ అనిల్‌, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం!

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం! జీవో 14తో ఆత్మగౌరవ భవనాలకు ఆటంకాలు సంక్షేమ...

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు!

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు! నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక...

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు విద్యుత్ షాక్‌తో వ‌న్య‌ప్రాణి వేట‌.. మాంసం విక్రయం సీసీ...

అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు!

అలుపెరుగని పోరాటయోధుడు నల్లా నర్సింహులు! తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో స్ఫూర్తిదాయక ప్రస్థానం వరంగల్‌...

ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలి!

ఏటూరునాగారంలో న్యాయస్థానం ఏర్పాటు చేయాలి! హైకోర్టు న్యాయమూర్తులకు న్యాయవాదుల వినతి న్యాయస్థాన సాధన సమితి...

మునిగల వేడులో వీసీపీసీ కమిటీ ఏర్పాటు

మునిగల వేడులో వీసీపీసీ కమిటీ ఏర్పాటు కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని మునిగలవేడు...

బస్టాండ్ ఉన్నా తప్పని తిప్పలు 

బస్టాండ్ ఉన్నా తప్పని తిప్పలు  రోడ్డుపైనే ఆపుతున్న ఆర్టీసీ బస్సులు ప్రమాదాల నీడలో ప్రయాణికులు ఆర్టీసీ...

గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్‌

గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్ట్‌ 27.6 కిలోల ఎండు గంజాయి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.