epaper
Sunday, November 8, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం ఆగదు!

ఉద్యోగాలు సాధించే వరకు పోరాటం ఆగదు!
కోచ్‌ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలి
సీపీఎం మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య
కాకతీయ, మడికొండ : రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూములు కోల్పోయిన అయోధ్యపురం రైతులకు ఉద్యోగాలు కల్పించే వరకు సీపీఎం పోరాటం కొనసాగిస్తుందని పార్టీ మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య స్పష్టం చేశారు. శనివారం అయోధ్యపురంలో భూ నిర్వాసిత రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు సేకరించే సమయంలో ప్రతి రైతు కుటుంబానికి కోచ్‌ ఫ్యాక్టరీలో ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, పిల్లల భవిష్యత్తు, కుటుంబాల అభివృద్ధిపై ఆశతో రైతులు తమ భూములను అప్పగించారని తెలిపారు. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి డిసెంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నా, ఇచ్చిన హామీ మాత్రం నెరవేరలేదని విమర్శించారు. పలుమార్లు నిరసనలు, వినతులు చేసినా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదన్నారు.
110 మంది భూ నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలి
భూములు కోల్పోయిన 110 మంది రైతు కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు, రైల్వేలో అప్రెంటిస్‌ చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సాంబయ్య డిమాండ్‌ చేశారు. రైల్వే డివిజన్‌ సాధన కోసం కూడా ఉద్యమిస్తామని తెలిపారు. రైతులను ఐక్యం చేసి ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలతో కలిసి పోరాట ప్రణాళిక రూపొందిస్తామని, అవసరమైతే కోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకూ సిద్ధమని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం మండల నాయకుడు కాదాసి రామస్వామి, భూ నిర్వాసిత రైతులు సాగరం ప్రదీప్‌కుమార్‌, ఉప్పు వెంకటేష్‌, వెల్లిశోజు శ్రీనివాస్‌, పూల మణికంఠ, వెల్ఫేర్‌ శ్రీనివాస్‌, కాయిత పర్వతాలు, మామిళ్ల మల్లయ్య, ప్రశాంత్‌, గాదం విజయ్‌కుమార్‌, శేషు, దుపెల్లి సురేష్‌, తేజ, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బొడ్డుచింతలపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

బొడ్డుచింతలపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అభివృద్ధి పనులను పరిశీలించిన డీపీఓ కె.కల్పన సమిష్టి కృషితోనే...

జేవీవీ ఇనుగుర్తి మండల నూతన కార్యవర్గం ఎన్నిక

జేవీవీ ఇనుగుర్తి మండల నూతన కార్యవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా దార్ల భాస్కర్, ప్రధాన...

చారిత్రక సంపదకు భరోసా!

చారిత్రక సంపదకు భరోసా! రామప్ప పరిరక్షణపై ఎన్‌జీటీ సుమోటో ఓపెన్‌కాస్ట్‌ తవ్వకాలతో ఆలయం, చెరువుకు...

కిసాన్‌ సభ మహాసభలను విజ‌య‌వంతం చేయాలి

కిసాన్‌ సభ మహాసభలను విజ‌య‌వంతం చేయాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సభ్యుడు...

ప్రత్యేక విద్యార్థుల ప్రతిభకు సీపీ ప్రోత్సాహం

ప్రత్యేక విద్యార్థుల ప్రతిభకు సీపీ ప్రోత్సాహం హ్యాండ్‌మేడ్ వస్తువుల కొనుగోలు.. విద్యార్థులకు స్వీట్లు...

లక్ష్యాల సాధనలోప్రథమ స్థానం దక్కాలి

లక్ష్యాల సాధనలోప్రథమ స్థానం దక్కాలి అధికారులకు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య దిశానిర్దేశం కాకతీయ, హన్మ‌కొండ...

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న బ్లూకోల్ట్ సిబ్బంది

ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న బ్లూకోల్ట్ సిబ్బంది సిబ్బందికి నగదు రివార్డులు అందించిన సీపీ ఎన్‌.శ్వేత కాకతీయ,...

కబ్జాలకు పాల్పడితే సహించేది లేదు

కబ్జాలకు పాల్పడితే సహించేది లేదు చెరువు భూముల పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తాం ధర్మసమాజ్‌ పార్టీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.