epaper
Saturday, November 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని నర్సింహులగూడెం ఎంపీ యుపిఎస్ పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ కార్యక్రమం శుక్రవారం ప్రధానోపాధ్యాయురాలు కే . పద్మావతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ ఏం మాట్లాడుతూ నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని , దేశ భవిష్యత్తుకి పునాది వంటి వారని బాల్య దశలోనే గ్రహణ సామర్ధ్యం, నేర్చుకునే స్వభావం అధికంగా ఉంటుందన్నారు. కావున మన పాఠశాలలోని అవకాశాలను సద్వినియోగ పరచుకొని స్వేచ్ఛపూరిత వాతావరణం లో విద్యాభ్యాసం గావించి ఉన్నత స్థానాలకు చేరాలని, గ్రామానికి,చదువుకున్న పాఠశాలకు మంచి పేరు తేవాలనీ ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ఉత్సాహంగా ఆట, పాటలు , నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బి. శ్రీనివాస్, సుకన్య, వీరేందర్, సంగ శ్రీనివాస్, మమత లు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ముత్తూట్‌ మనీ గోల్డ్‌ లోన్‌ బ్రాంచ్‌ ప్రారంభం

ముత్తూట్‌ మనీ గోల్డ్‌ లోన్‌ బ్రాంచ్‌ ప్రారంభం నూతన శాఖను ప్రారంభించిన ఏఎస్పీ కాకతీయ,...

వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు

వ్యాపారి లింగారెడ్డిపై కేసు నమోదు ఎనుమాముల మార్కెట్‌ కార్యదర్శిని బెదిరించిన ఫ‌లితం నోటీసుల జారీపై...

మెట్టుగుట్టపై వైభవంగా నాగుల చవితి వేడుకలు

మెట్టుగుట్టపై వైభవంగా నాగుల చవితి వేడుకలుశ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ఫల పంచామృత అభిషేకాలు కాకతీయ,...

సమస్యలు పరిష్కరించాకే ఇంటర్‌ విలీనం చేపట్టాలి

సమస్యలు పరిష్కరించాకే ఇంటర్‌ విలీనం చేపట్టాలి టీఎస్‌ యూటీఎఫ్‌ హనుమకొండ జిల్లా కార్యదర్శి...

రొయ్యూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం

రొయ్యూరులో అభివృద్ధి పనులకు శ్రీకారం రూ.కోటి నిధులతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం గ్రామీణ...

లక్ష్మీపురంలో వైకుంఠధామం ప్రారంభం

లక్ష్మీపురంలో వైకుంఠధామం ప్రారంభం పేదలు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యం గ్రామీణ ప్రాంతాల...

భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు సేవలు

భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసు సేవలు ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి పోలీస్‌ స్టేషన్‌ రికార్డులు,...

కాళోజీ కళాక్షేత్రానికి కుడా కార్యాలయం

కాళోజీ కళాక్షేత్రానికి కుడా కార్యాలయం మొదటి అంతస్తులో కొత్త కార్యాలయం ఏర్పాటు ఈ నెల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.