epaper
Friday, November 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హరీశ్‌రావును కలిసిన ఉపసర్పంచ్ విజయ్‌కుమార్‌

హరీశ్‌రావును కలిసిన ఉపసర్పంచ్ విజయ్‌కుమార్‌
కాకతీయ, శంకరపట్నం: పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సూచించినట్లు కేశవపట్నం గ్రామ ఉపసర్పంచ్‌, కరీంనగర్‌ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ఆకుబత్తిని విజయ్‌కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసంలో శుక్రవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శంకరపట్నం మండలంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని హరీశ్‌రావు సూచించినట్లు విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన సూచించినట్లు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శిశు మందిర్‌లపై రాష్ట్ర ప్రభుత్వ చిన్నచూపు!

శిశు మందిర్‌లపై రాష్ట్ర ప్రభుత్వ చిన్నచూపు! కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.60 లక్షల మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.60 లక్షల మోసం నిందితురాలికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.3...

ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం సమరశంఖం

ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం సమరశంఖం డిసెంబర్‌ 27న కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి బహిరంగ సభ కరీంనగర్‌...

రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది

రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది :ఏఎంసి...

గ్రామ పంచాయతీ స్థలంలో వీవో భవన నిర్మాణం వద్దు

గ్రామ పంచాయతీ స్థలంలో వీవో భవన నిర్మాణం వద్దు ఇతర ప్రభుత్వ స్థలంలో...

మహాపాదయాత్రను విజయవంతం చేయాలి

మహాపాదయాత్రను విజయవంతం చేయాలి :బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి కాకతీయ,శంకరపట్నం : కరీంనగర్...

స్పెషల్‌ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ!

స్పెషల్‌ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ! వివిధ విభాగాల పనితీరుపై సమీక్ష కరీంనగర్‌ పోలీస్‌...

ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి ఖేత్ బచావో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.