epaper
Friday, November 13, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.60 లక్షల మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.3.60 లక్షల మోసం
నిందితురాలికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధించిన హుజూరాబాద్ కోర్టు

కాకతీయ,శంకరపట్నం:ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి రూ.3.60 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో నిందితురాలికి న్యాయస్థానం రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో నమోదైన క్రైమ్ నంబర్ 63/2016, ఐపీసీ 420 సెక్షన్ కేసులో జమ్మికుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి గంగ అలియాస్ గామనిక ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని గడ్డి కిరణ్, గడ్డి సంతోష్, గడ్డి మహేష్‌లను నమ్మించింది. ఒక్కొక్కరి నుంచి రూ.1.20 లక్షల చొప్పున మొత్తం రూ.3.60 లక్షలు తీసుకుని మోసానికి పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అప్పటి దర్యాప్తు అధికారి ఎల్. శ్రీను విచారణ పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం హుజూరాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి.బి. కిరణ్ నిందితురాలికి రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రభుత్వ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్-II కె. ఝాన్సీ వాదనలు వినిపించారు.కేసు విచారణకు సహకరించిన కోర్టు డ్యూటీ ఆఫీసర్ కె. సురేష్‌తో పాటు సంబంధిత పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు.

ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు

ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా మోసానికి పాల్పడితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రస్తుత కేశవపట్నం ఎస్సై ఎన్. నరేష్ రెడ్డి ప్రజలకు సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

శిశు మందిర్‌లపై రాష్ట్ర ప్రభుత్వ చిన్నచూపు!

శిశు మందిర్‌లపై రాష్ట్ర ప్రభుత్వ చిన్నచూపు! కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం సమరశంఖం

ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం సమరశంఖం డిసెంబర్‌ 27న కరీంనగర్‌లో రాష్ట్రస్థాయి బహిరంగ సభ కరీంనగర్‌...

రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది

రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుంది :ఏఎంసి...

గ్రామ పంచాయతీ స్థలంలో వీవో భవన నిర్మాణం వద్దు

గ్రామ పంచాయతీ స్థలంలో వీవో భవన నిర్మాణం వద్దు ఇతర ప్రభుత్వ స్థలంలో...

మహాపాదయాత్రను విజయవంతం చేయాలి

మహాపాదయాత్రను విజయవంతం చేయాలి :బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి కాకతీయ,శంకరపట్నం : కరీంనగర్...

స్పెషల్‌ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ!

స్పెషల్‌ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ! వివిధ విభాగాల పనితీరుపై సమీక్ష కరీంనగర్‌ పోలీస్‌...

ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి ఖేత్ బచావో...

శంకరపట్నం నూతన ఎస్సైగా నరేష్ రెడ్డి

శంకరపట్నం నూతన ఎస్సైగా నరేష్ రెడ్డి కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా నంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.