epaper
Thursday, November 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మహాపాదయాత్రను విజయవంతం చేయాలి

మహాపాదయాత్రను విజయవంతం చేయాలి

:బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి

కాకతీయ,శంకరపట్నం : కరీంనగర్ జిల్లా కేంద్రంలో బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించనున్న మహాపాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శంకరపట్నం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపాదయాత్ర సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో నిర్వహించనున్న మహాపాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరుకానున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, దేశవ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేంద్రంలో బీజేపీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వంకాయగూడెం సర్పంచ్ వెన్నెం మల్లేశం, నాయకులు దాసారపు నరేందర్, నిమ్మశెట్టి సంపత్, రాసమల్ల శ్రీనివాస్, కనకం సాగర్, బిజిలి సారయ్య, పోతునూరి రాజు, చెర్ల శ్రీనివాస్, జానపట్ల రాజిరెడ్డి, నాంపెల్లి కుమార్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

స్పెషల్‌ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ!

స్పెషల్‌ బ్రాంచ్‌పై సీపీ ఆకస్మిక తనిఖీ! వివిధ విభాగాల పనితీరుపై సమీక్ష కరీంనగర్‌ పోలీస్‌...

ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి

ఎల్‌నినో పరిస్థితుల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయాలి ఖేత్ బచావో...

శంకరపట్నం నూతన ఎస్సైగా నరేష్ రెడ్డి

శంకరపట్నం నూతన ఎస్సైగా నరేష్ రెడ్డి కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా నంది...

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి

మాభూమి రథయాత్రను విజయవంతం చేయాలి బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల అధ్యక్షుడు...

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ చోరీ

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీ చోరీ రూ.5 వేల విలువైన బ్యాటరీ అపహరణ.....

పాఠశాలల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తనిఖీ

పాఠశాలల్లో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తనిఖీ మధ్యాహ్న భోజనం నాణ్యతపై పరిశీలన కాకతీయ, రుద్రంగి:...

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని రాజన్నకు మొక్కులు

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని రాజన్నకు మొక్కులు సిరిసిల్ల నుంచి వేములవాడ వరకు...

బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు

బాల్యవివాహాలతో అనారోగ్య సమస్యలు చట్ట ఉల్లంఘనకు జైలు, జరిమానా ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రమాదేవి బాల్యవివాహాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.