epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గ్రామపంచాయతీల్లో మోదీ ఫొటో తప్పనిసరి

గ్రామపంచాయతీల్లో మోదీ ఫొటో తప్పనిసరి
కార్యాల‌యాల్లో ప్రధాని ఫొటో లేకపోవడం అన్యాయం
బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్‌ గౌడ్‌
ఎంపిడీఓ కార్యాలయంలో వినతిపత్రం

కాకతీయ, నల్లబెల్లి : నల్లబెల్లి మండలంలోని ప్రతి గ్రామపంచాయతీలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు తడుక వినయ్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీజేపీ మండల, జిల్లా నాయకులతో కలిసి స్థానిక ఎంపిడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఆబిద్‌ అలీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినయ్‌ గౌడ్‌ మాట్లాడుతూ గ్రామపంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని గుర్తు చేశారు. ముఖ్యంగా 14వ, 15వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామస్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధికి కోట్లాది రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు. గ్రామ సచివాలయాలు, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులు వంటి అనేక అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతోనే అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటో మాత్రమే ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ పాత్రను విస్మరించడం తగదని విమర్శించారు.

సమాన గౌరవం ఇవ్వాలి
గ్రామపంచాయతీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను కూడా ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సహకారాన్ని ప్రజలకు స్పష్టంగా చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది రాజకీయ అంశం కాదని, అభివృద్ధికి నిధులు అందిస్తున్న కేంద్రానికి ఇవ్వాల్సిన కనీస గౌరవమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల, జిల్లా స్థాయి నాయకులు పాల్గొని వినతిపత్రానికి మద్దతు తెలిపారు. ప్రధాని ఫొటో ఏర్పాటు అంశంపై అధికారులు సానుకూలంగా స్పందించాలని బీజేపీ నేతలు కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.