epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు

పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు
శంక‌రా నేత్ర వైద్య‌శాల‌, రుద్ర ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో నేత్ర వైద్య శిబిరం
54వ డివిజ‌న్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి భారీ స్పంద‌న‌
500మందికి కంటి ప‌రీక్ష‌లు.. శస్త్రచికిత్సల‌కు 50 మంది ఎంపిక
ఔషధాలు, కళ్లద్దాలు పంపిణీ
రుద్ర ఫౌండేషన్ సేవలను కొన‌సాగిస్తాం : పేరం గోపికృష్ణ‌

కాకతీయ, హనుమకొండ : పేద ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రుద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి వైద్యుల సహకారంతో హనుమకొండలో నిర్వహించిన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.ప్రజలకు మెరుగైన కంటి ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో హనుమకొండలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో, రుద్ర ఫౌండేషన్ సహకారంతో ఈ వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు.
హ‌న్మ‌కొండ‌లోని 54వ డివిజ‌న్ మైసమ్మ గుడి లైన్‌లో హనుమాన్ గుడి ఎదుట ఉన్న పీవీఆర్ రెసిడెన్సీలో జ‌రిగిన ఈ నేత్ర శిబిరానికి సుమారు 500 మంది వృద్ధులు, మ‌హిలు, చిన్నారులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. సుమారు మ‌రో 50 మంది శ‌స్త్ర చికిత్స‌ల‌కు ఎంపిక‌య్యారు. 50 మందికి క‌ళ్ల‌ద్దాలు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి ప్రముఖ కంటి వైద్య నిపుణులు హాజరై ప్రజలకు కంటి సంబంధిత పలు పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా కంటి చూపు పరీక్షలు, ముత్యబిందు నిర్ధారణ, రెటీనా పరీక్షలు నిర్వహించి రోగులకు తగిన వైద్య సలహాలు అందించారు.

 శ‌స్త్ర చికిత్స‌ల‌కు ఎంపికైన పేద రోగులకు హైదరాబాద్‌లోని శంకర కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు రుద్రా ఫౌండేష‌న్ చైర్మ‌న్ పేరం గోపికృష్ణ తెలిపారు. శస్త్రచికిత్సతో పాటు ఐఓఎల్ లెన్స్ అమరిక, భోజనం, వసతి వంటి సౌకర్యాలు కూడా ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. అలాగే శిబిరానికి వచ్చిన అర్హులైన రోగులకు ఉచితంగా మందులు, కళ్లద్దాలు కూడా పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. ప్రజలు కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. సమయానికి కంటి పరీక్షలు చేయించుకుంటే అనేక సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందవచ్చని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి మరిన్ని ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించేందుకు రుద్ర ఫౌండేషన్ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, జ్యోతి, రమణాచారి, రాజ్ కుమార్, రాజు, క్రాంతి, వీరచారి, రాము, విక్రమ్, వివేక్, అభిషేక్, అరుణ్, నాగరాజు, స్రవంతి, ఇందు, దీపిక, శ్రావ్య, వెంకన్న, రామకృష్ణ, తిరుపతి, సంపత్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.