epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతన్నల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం

రైతన్నల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం
గతంలో భూకబ్జాలు.. ఇప్పుడు ప్రజాపాలన
నిజమైన లబ్ధిదారులకే సంక్షేమ ఫలాలు
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
వరంగల్‌ తూర్పులో రూ. 4 కోట్ల విలువైన చెక్కుల పంపిణీ

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని సాయి కన్వెన్షన్‌లో శనివారం నిర్వహించిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వరంగల్, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన 132 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 4 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి..
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు మినహా, ఆ తర్వాత కొత్తగా ఏమీ జరగలేదని విమర్శించారు. గత ప్రభుత్వ నాయకులు ప్రజల సొమ్ము దోచుకోవడమే కాకుండా భూకబ్జాలపైనే శ్రద్ధ పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అభివృద్ధి మళ్లీ వేగవంతమైందని ధీమా వ్యక్తం చేశారు. కులమతాలకు అతీతంగా, వికలాంగులకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు, వీల్ ఛైర్లు వంటి ఉపకరణాలను ప్రభుత్వం అందజేస్తోందన్నారు.

రైతులకు, మహిళలకు అండగా..
రైతన్నలకు పెట్టుబడి సాయం అందిస్తూనే, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని సురేఖ తెలిపారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలు అధ్వానంగా ఉండేవని, ఇప్పుడు పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పైరవీలకు తావులేకుండా నిజమైన లబ్ధిదారులకు పథకాలు చేరవేస్తామని, వరంగల్ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్, కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, పల్లం పద్మ, ముష్కమల అరుణ, భోగి సువర్ణ, భైరవ ఉమ, పోషాల పద్మ, మర్పల్లి రవి, వాస్కుల బాబు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.