epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేపర్‌ లీకేజీపై ఢిల్లీలో కాల్పులా?

పేపర్‌ లీకేజీపై ఢిల్లీలో కాల్పులా?
విద్యార్థులపై పెల్లెట్‌ గన్‌లతో కాల్పులను ఖండించిన యూత్‌ కాంగ్రెస్‌
అమిత్‌ షా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి
మోదీ–షా చిత్రపటాలకు నిప్పు పెట్టి నిరసన
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను పదవి నుంచి తొలగించాలి..
యూత్‌ కాంగ్రెస్‌ జనగామ జిల్లా అధ్యక్షుడు బోనాసి క్రాంతికుమార్‌

కాకతీయ, జనగామ : పేపర్‌ లీకేజీకి నిరసనగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పెల్లెట్‌ గన్‌లతో కాల్పులు జరిపిన ఘటనను నిరసిస్తూ జనగామ జిల్లా కేంద్రంలో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు బోనాసి క్రాంతికుమార్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి అలువాల కార్తీక్‌ సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోదీ, అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారి చిత్రపటాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. పేపర్‌ లీకేజీపై న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై పెల్లెట్‌ గన్‌లతో కాల్పులు జరపడం దారుణమని యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు మండిపడ్డారు. ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరారు.

ప్రజల హక్కుల కోసం పోరాటం

రాహుల్‌గాంధీ నాయకత్వంలో యూత్‌ కాంగ్రెస్‌ అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని నాయకులు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంతో పాటు దాని ద్వారా లభించే హక్కులు, ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉదయ్‌, జానీబాబా, అభిరామ్‌, అందే నానిబాబు, పాలకుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు రాజేష్‌నాయక్‌, జనగామ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శ్రీధర్‌, పాలకుర్తి ఉపాధ్యక్షుడు రాజేష్‌యాదవ్‌, సాయిప్రకాష్‌, మండల అధ్యక్షులు ప్రకాష్‌యాదవ్‌, బుర్రా నరేష్‌, బాలరాజ్‌, మహేష్‌, రాజు, అబ్బాస్‌, కృష్ణ, యాకేశ్‌యాదవ్‌, కార్యవర్గ సభ్యులు గడ్డం మణి, పుల్ల విక్రమ్‌, లక్ష్మణ్‌, రాకేష్‌, శేఖర్‌, సోషల్‌ మీడియా జిల్లా కోఆర్డినేటర్‌ పడిగం మహేష్‌, జనగామ పట్టణ నాయకులు కాసాని విజయ్‌, సోహెల్‌, లింగం, గ్రామశాఖ అధ్యక్షులు రాజు, పృథ్వి, శ్రీహ్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.