epaper
Friday, November 6, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ విద్యుత్‌ ఏర్పాట్లు

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ విద్యుత్‌ ఏర్పాట్లు
 టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి 
కాకతీయ, హన్మకొండ: వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్‌ ప్రమాదాలకు తావులేకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కాజీపేటలోని బంధం చెరువు, హన్మకొండ సిద్ధేశ్వర గుండం నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. నిమజ్జన కేంద్రాలు, ఊరేగింపు మార్గాలు, గణేష్‌ మండపాల వద్ద విద్యుత్‌ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్టే వైర్లు, సర్వీస్‌ వైర్లను తనిఖీ చేసి ప్రమాదకర ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు. తాత్కాలిక విద్యుత్‌ సదుపాయాల్లో ఎర్తింగ్‌, రక్షణ పరికరాలు ఏర్పాటు చేయాలని, 24 గంటల ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు, అత్యవసర బృందాలు, వాహనాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పోలీసు, మున్సిపల్‌, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హన్మకొండ ఎస్‌ఈ బి. సామ్య నాయక్‌, డీఈ సాంబరెడ్డి, ఏడీఈలు శ్రీనివాస్‌రెడ్డి, ఎం. ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను గడువులోగా...

రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో పనులు పూర్తి చేయాలి

రాజీవ్ గాంధీ టౌన్‌షిప్‌లో పనులు పూర్తి చేయాలి 90 శాతం పూర్తయిన నిర్మాణ...

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత

బాలల హక్కుల రక్షణ అందరి బాధ్యత వడ్డెకొత్తపల్లి గ్రామ సర్పంచ్‌ పరశురాములు కాకతీయ, పెద్దవంగర...

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తా 

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తా  పెద్దగోని వెంకట వరప్రసాద్ గౌడ్   కాకతీయ,రాయపర్తి : బీసీల...

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం!

బీసీల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం! జీవో 14తో ఆత్మగౌరవ భవనాలకు ఆటంకాలు సంక్షేమ...

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి

దుగ్గొండి బ్రాందీ షాపును సీజ్‌ చేయాలి టాస్క్‌ఫోర్స్‌ సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ...

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు!

ఘనంగా ధన్వంతరి జయంతి వేడుకలు! నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక...

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు

అడవి దున్నను హతమార్చిన వేట‌గాళ్లు విద్యుత్ షాక్‌తో వ‌న్య‌ప్రాణి వేట‌.. మాంసం విక్రయం సీసీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.